వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

చి Reverted edit of 203.197.169.20, changed back to last version by 59.93.68.243
పంక్తి 21:
మీ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియా లో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం ఉంటుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి.
 
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
 
----
<math>Insert formula here</math>[[Media:Example.ogg]][[Image:Example.jpg]]
== Headline text ==
[[Link title]][[Link title]]''Italic text'''''Bold text'''c vvj gfl kpthnpoyjh, gfi ytokmbnk hnk hynkyojiu0oi6tyhkonbgkbogfwkpkfgb0ro=pgu4rguerkjgp0454thgiuizcn0iutiofyd== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
 
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే ఎన్నో [[MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియా కు శక్తి కేంద్రం అదే) కు సమ్బంధించిన విశేషాలు వున్నాయి. వుదాహరణకు, చేసిన మార్పు చేర్పులు 'స్వల్పమైనవీ అని గుర్తు పెట్టగలగటం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. స్వల్ప మార్పులు కానివాటిని కూడా స్వల్పమైనవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాము, కాబట్టి, కేవలం వ్యాకరణ దోషాల సవరణల వంతి వాటిని మాత్రమే స్వల్ప మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు [[ఐ పి అడ్రసు]] చాటుగా వుంటారు కనుకా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుక, స్వల్ప మార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వార విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.