బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

126 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''బసవరాజు రాజ్యలక్ష్మి''' తెలుగు కవయిత్రి. జననం 1904లో. ఆమె ప్రముఖ కవి [[బసవరాజు అప్పారావు]] భార్య. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె గుంటూరు శారదానికేతనములో శేషజీవితము గడిపేరు.
== రచన రంగంలో ==
రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. అప్పారావుగారు చనిపోయిన తరవాత ఆమె గుంటూరు శారదానికేతనములో శేషజీవితము గడిపేరు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.<ref >రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"</ref> '''అప్పారావు గారు - నేను''' పేరుతో ఆత్మకథ రచించారు.
 
== ఉదాహరణలు ==
== మూలాలు ==
<references />
[[ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. ఆంధ్రకవయిత్రులు. 1980]]
 
== ఇవి కూడా చూడండి ==
211

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1089190" నుండి వెలికితీశారు