జహీరాబాదు పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జహీరాబాదు పురపాలక సంఘము''' [[మెదక్ జిల్లా]]కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1953లో స్థాపించబడిన<ref>http://cdma.gov.in/Zaheerabad/</ref> ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో మార్చి 2014 నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ. 2011-12 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు.
==ఆదాయ వనరులు==
ఈ పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయవనరు ఆస్తిపన్ను. దీని ద్వారా ఏటా సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం సమకూరగా, నీటిపన్నుల ద్వారా రూ. 26 లక్షలు ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా అనుమతి పనులు, లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు తదితరాల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటుల ద్వారా అభివృద్ధి పనులు చేపడతారు.
 
==మూలాలు==