హీబ్రూ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఇజ్రాయెల్ దేశానికి రెండు అధికార భాషల్లో ఆధునిక హిబ్రూ ఒకటి(మరొకటి అరబిక్ భాష), కాగా ప్రాచీన హిబ్రూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు మతస్తుల ప్రార్థనలు, మత అధ్యయనాల్లో భాగంగా ఉంది. సమరిటన్స్‌కు ప్రాచీన హిబ్రూ మతపరమైన భాష కాగా, ఆధునిక హిబ్రూ లేదా అరబిక్ వ్యావహారిక భాష. యూదుమతస్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యూదుమతం, ఇజ్రాయెల్ దేశం వంటివి అధ్యయనం చేసే విద్యార్థులు, ముఖ్యంగా మధ్యప్రాచ్యాన్ని, అక్కడి నాగరికతను ప్రత్యేకంగా అధ్యయనం చేసే పురావస్తు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు, మధ్యప్రాచ్యంలోని నాగరికతను ప్రత్యేకంగా అధ్యయనం చేసే పురావస్తు శాస్త్రవేత్తలు, భాషాశాస్త్రవేత్తలు, తత్త్వశాస్త్ర విద్యార్థులు, క్రిస్టియానిటీ మూలాలపై అధ్యయనం చేసేవారు '''హిబ్రూ''' భాషను విదేశీ భాషగా అధ్యయనం చేస్తూంటారు.
 
తోరాహ్(ఐదు హిబ్రూ బైబిల్ గ్రంథాల్లో మొదటిది) పూర్తిగా, మిగిలిన హిబ్రూబైబిల్‌లో చాలాభాగం ప్రాచీన హిబ్రూలో రాశారు. హిబ్రూ నేటి రూపం ప్రధానంగా క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లినదని పరిశీలకులు బిబ్లికల్(బైబిల్‌కు చెందిన) హిబ్రూ భాషా మాండలికం. హిబ్రూభాషను యూదుల పవిత్ర భాషగా ప్రాచీన కాలం నుంచీ పేర్కొన్నారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హీబ్రూ_భాష" నుండి వెలికితీశారు