అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

117.211.116.99 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1072958 ను రద్దు చేసారు
పంక్తి 38:
| imdb_id =
}}
==కథ==
అరుంధతి (అనుష్క) గద్వాల సంస్థానం మహారాజు యొక్క మునిమనుమరాలు. చిత్ర ప్రారంభంలో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆమె హైదరాబాద్ నుంచి పెళ్ళి కోసం గద్వాలకు వస్తుంది. ఆమెకు కాబోయే భర్తయైన అర్జన్ ఆమెను ఊరి బయట ఉన్న కోట దగ్గరకు రమ్మని ఫోన్ వస్తుంది. దాంతో ఆమె ఆ కోట దగ్గరికి వెళుతుంది. అక్కడ కొన్ని భయబ్రాంతులతో కూడిన అనుభవాలకు లోనవుతుంది.
 
==నటీనటులు==
*[[అనుష్క]] - అరుంధతి / జేజెమ్మ
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు