చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

మొదటి ప్యారా ఆంగ్ల వికీ నుండి అనువాదం
పరిచయం వికీకరణ
పంక్తి 1:
ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge) మరియు రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, [[చిత్రకారులు]] అంటారు.
 
ఊహనుచిత్రలేఖనం రూపంగాఊహకి మలచగలరూపాన్ని ఒకేఇచ్చే ఒక చక్కని సాధనం '''చిత్రలేఖనం'''. ఈ కళకు పరిమితులు లేవు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించిఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్దిలో కీలకమైనదికీలకమైన చిత్రలేఖనంకళ. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని [[చిత్రకారులు]] అంటారు.
[[File:Raja_Ravi_Varma,_Galaxy_of_Musicians.jpg|thumb|right|రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం]]
[[File:Alfred Mond cartoon from Punch - Project Gutenberg eText 16707.png|thumb|right|వ్యంగ్య చిత్రం]]
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు