సహాయం:చిన్న మార్పులు: కూర్పుల మధ్య తేడాలు

+{{అనువాదము}}, వర్గం
కొంత అనువాదం
పంక్తి 2:
'''చిన్న మార్పు''' అనే చెక్ బాక్సులో టిక్కు పెట్టడం ద్వారా ప్రస్తుతపు కూర్పుకు, గత కూర్పుకు మధ్య ఏవో పైపై మార్పులు మాత్రమే ఉన్నాయని సూచిస్తున్నట్లు: టైపింగు తప్పుల సవరణలు, ఫార్మాటు మార్పులు, వ్యాష విషయం మారకుండా వాక్యం అమరికను మార్చడం లాంటివి. సదరు మార్పులను సమీక్షించనవసరం లేనివని, వాటిపై వివాదం రేగే అవకాశమే లేదని ఆ సభ్యుడు/సభ్యురాలు భావించినట్లు.
 
ఇతర రచయితల సమీక్ష అవసరమైన దిద్దుబాటు ఏదైనా పెద్ద మార్పే. వ్యాసపు అర్థాన్ని మార్చే మార్పు, అది ఎంత చిన్నదైనా సరే, పెద్ద మార్పే.
By contrast, a major edit is a version that should be reviewed to confirm that it is consensual to all concerned editors. Therefore, any change that affects the ''meaning'' of an article is not minor, even if the edit is a single word.
 
చిన్న పెద మార్పుల మధ్య ఉన్న అంతరం చాలా ప్రముఖమైనది. వికీపీడియనులు చిన్న మార్పులను పెద్దగా గమనించరు. కొందరు సభ్యులైతే చొఇన్న మార్పులను కనబడకుండా తమ అభిరుచులలో సెట్ చేసుకుంటారు. చిన్న మార్పు కాదేమోనని సందేహంగా అనిపిస్తే దాన్ని చిన్న మార్పుగా గుర్తించకండి.
The distinction between major and minor edits is significant because editors may choose to ignore minor edits when reviewing [[Help:Recent changes|recent changes]]; logged-in users might even set their preferences to not display them. If you think there is any chance that another editor might dispute your change, please do not mark it as minor.
 
లాగిన్ కాని సభ్యులు తమ దిద్దుబాట్లను చిన్న మార్పుగా గుర్తించలేరు.
Users who are not [[Help:Logging in|logged into]] {{SITENAME}} are not permitted to mark changes as minor because of the potential for vandalism. The ability to mark changes as minor is [[Wikipedia:Why_create_an_account%3F#New_editing_options|another reason to register]].
 
==దిద్దుబాటును చిన్నదిగా ఎప్పుడు గుర్తించాలి==
* గుణింతాల సవరణలు
* Spelling corrections
* చిన్న చిన్న ఫార్మాటింగు పనులు (కామాలు పెట్టడం లాంటివి)
* Simple formatting (capitalisation, et cetera)
* పేజీ అర్థాన్ని మార్చని ఫార్మాటింగు. (పేరాను విడగొట్టడం వంటివి, వివాదాస్పదం కానంతవరకు)
* Formatting that does not change the meaning of the page (e.g. adding horizontal lines, splitting one paragraph into two—where this is not contentious)
* స్పష్టంగా తెలిసిపోయే పొరపాట్లు (''1847, ఆగష్టు 15'' ను ''1947, ఆగష్టు 15'' గా మార్చడం వంటివి)
* Obvious factual errors (changing ''1873'' to ''1973'', where the event in question clearly took place in 1973)
* లే ఔట్ పొరపాట్లను మార్చడం వంటివి. (ఉదా:పట్టిక తయారీలో దొర్లిన లోపాన్ని సరిదిద్దడం)
* Fixing layout errors
* లింకులు ఇవ్వడం
* Adding links
* [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]] ను తొలగించడం
* Removing [[Wikipedia:vandalism|vandalism]]
 
==గుర్తు పెట్టుకోవాల్సినవి==