వర్ణపు ఉల్లంఘనం: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
 
చి వర్గం:ఫోటోగ్రఫి యొక్క శాస్త్రీయ అంశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
[[ఛాయాచిత్రకళ]]లో '''వర్ణపు ఉల్లంఘనం''' (ఆంగ్లం: Chromatic aberration లేదా achromatism లేదా chromatic distoration) అనగా ఒక [[కెమెరా కటకం|కటకం]] అన్ని రంగులను ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అయ్యేలా చెయ్యటంలో విఫలమవ్వటం. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలు గల కాంతికి (అనగా వేర్వేరు రంగులకి) కటకాల యొక్క వక్రీకరణ గుణకముల(Refractive index)లో తేడాల వలన ఈ వైఫల్యం ఏర్పడుతుంది.
 
[[వర్గం:ఫోటోగ్రఫి యొక్క శాస్త్రీయ అంశాలు]]
"https://te.wikipedia.org/wiki/వర్ణపు_ఉల్లంఘనం" నుండి వెలికితీశారు