వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి: కూర్పుల మధ్య తేడాలు

→‎కొత్తవారిని ఆదరించండి: చిన్న చిన్న తప్పుల సవరణ
పంక్తి 16:
* మనకు తప్పుగా అనిపించే ప్రవర్తన వారి తెలియనితనం కావచ్చు. వారి పట్ల శాంతంగా, గౌరవంగా, ఆసక్తితోటి వ్యవహరిస్తే మీ గౌరవం, హుందాతనం ఇనుమడిస్తుంది.
* మీరూ ఒకప్పుడు కొత్తవారేనని గుర్తుంచుకోండి. కొత్తలో మీపట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా, వీలైతే అంతకంటే ఉన్నతంగా, వ్యవహరించండి.
*కొత్తవారి వ్యాసాలని ప్రొత్సహించాలి.కొత్తవారి మంచి వ్యాసాలు కొనియాడాలి.
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|{{PAGENAME}}]]