వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బీహార్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:బీహార్ రాష్ట్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌క...
పంక్తి 34:
 
'''వశిష్ఠ నారాయణ సింగ్''' [[బీహార్]] కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన [[ఆర్యభట్ట]] గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి.
==జివితజీవిత విశేషాలు==
===బాల్యం-విద్యాభ్యాసం===
'''డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్''' బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ లో '''లాల్ బహదూర్ సింగ్''' మరియు '''లహోసా దేవి''' లకు మొదటి కుమారునిగా జన్మించాడు . ఈయన [[ఏప్రిల్ 2]] [[1942]] న జన్మించారు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు. బాల్యంలొ వసిష్ఠ నారాయణ సింగ్ ప్రాధమిక విద్యను స్వంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన నెహర్తాట్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు. 1962 లో ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షను పాసై బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రజ్ఞావంతుడు.<ref name="VNS"> [http://theranveer.blogspot.in/2013/04/a-great-mathematician-dr-vashishtha.html జీవిత విశేషాలు] </ref>
పంక్తి 42:
===ఉద్యోగం===
తన పరిశోధన పూర్తి చేసిన తర్వాత ఆయన తిరిగి భారతదేశం వచ్చారు కానీ వెంటనే అమెరికా వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. ఆయన అమెరికాలో రెండవసారి పనిచేసిఅన్ కాలంలో వాషింగ్టన్ లో గణిత శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డారు. అచట ఆయన ఆ విభాగాధిపతి యొక్క కుమార్తెతో ప్రేమలో పడ్డాడని ఆమెను వివాహం చేసుకుంటాడనీ పుకార్లు వ్యాపించాయి. ఆయన తల్లిదండ్రుల ఒత్తిడి మరియు భారతదేశ ఆదర్శవాద సిద్ధాంతాలకు ప్రాధాన్యతనిచ్చి భారతదేశానికి తిరిగివచ్చాడు. ఆయన బెర్కిలీలో ఉన్నప్పుడు అనేక డ్రగ్స్ తీసుకొనేవాడని పుకార్లు వ్యాపించాయి. ఆయన 1971 లో భారతదేశానికి వచ్చాడు. అపుదు ఐ.ఐ.టి, కాన్పూర్ లో ప్రొఫెసర్ గా చేరాడు. ఆ తరువాత ఎనిమిది నెలలు అచట పనిచేశాడు. ఆ తరువాత ఆయన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా చేరాడు. తరువాత 1973 లో కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో శాశ్వత ప్రొఫెసర్ గా పనిచేశారు.
 
==వ్యక్తిగత జీవితం==
1973 లో ఆయనకు సైనిక అధికరి అయిన డా.దీప్ నారాయణ సింగ్ కుమార్తె అయిన "వందనా రాణి" తో వివాహమైనది. వశిష్ట నారాయణ సింగ్ తల్లిగారి కథనం ప్రకారం వివాహమైన మూడు రోజుల తరువాత ఆయన భార్య బి.ఎ పరీక్షలు వ్రాయుటకు తన కన్నవారింటికి వెళ్ళినదనీ, ఆయన కలకత్తాకు తిరిగి వెళ్లారనీ, అందువలన ఆయన సహోద్యోగులు ఆయనపై అసూయపడేవారనీ తెలిపారు.<ref>[http://theranveer.blogspot.in/2013/04/a-great-mathematician-dr-vashishtha.html theranveer.blogspot.in]</ref> అందువల్లనే ఆయనకు మొట్టమొదటిసారి మతిస్థిమితం లేకుండా అయినది. ఆయన కుటుంబం ఆయనకు వారి స్తోమత ప్రకారం వైద్యాన్ని అందించింది. ఆయనను 1976 లో రాంచీ లోని మెంటల్ హాస్పటల్ లో చేర్పించుటకు "నెటర్తాట్ ఓల్డ్ బోయ్స్ అసోసియేషన్" కీలక పాత్ర పోషించింది.