నారాయణంపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''నారాయణప్ప పేటా''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[సీతారాంపురము]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 524310524 310.,
 
* నారాయణప్పపేట గ్రామ సమీపంలోని కాపుకొండ సానువులపై వెలసియున్న శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఐదురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా నిర్వహించెదరు. [2]
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 102 ⟶ 105:
==వెలుపలి లింకులు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19
[2] ఈనాడు నెల్లూరు; మే-9,2014; 4వ పేజీ.
 
 
{{సీతారాంపురము మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నారాయణంపేట" నుండి వెలికితీశారు