శారద: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సజీవ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయో...
పంక్తి 28:
| partner =
| children =
| father =వెంకటేశ్వర్లు
| mother =బండి కనకమ్మ
| website =
| footnotes =
పంక్తి 38:
'''తాడిపర్తి శారద''' (జ. [[జూన్ 25]], [[1945]]) తెలుగు సినిమా నటి. 1945 జూన్ 25న [[గుంటూరు]] జిల్లా, [[తెనాలి]]లో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ [[లోక్‌సభ]]కు తెనాలి నియోజవర్గము నుండి [[తెలుగుదేశం పార్టీ]] తరఫున ఎన్నికైనది<ref>http://parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap38.htm</ref>. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ''ఊర్వశి శారద''గా ప్రసిద్ధి చెందినది.
 
==నేపధ్యము==
1955లో [[కన్యాశుల్కం]] సినిమాలో బాలనటిగా ఈమె రంగ ప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మళయాళీని పెళ్ళి చేసుకొని [[కేరళ]]కు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయములో అనేక మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మళయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతమవడముతో నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ మరియు తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
చిన్నతనం నుంచి ఈవిడకు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళఅమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు.
రక్త కన్నీరు’ నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం.
 
వీళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లుది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని, కొన్నాళ్లు మద్రాసులో కాపురం పెట్టారు. రెండు మూడేళ్లు ఉండి, కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం వచ్చింది. 1955లో [[కన్యాశుల్కం]] సినిమాలో బాలనటిగా ఈమె రంగ ప్రవేశం చేసింది. 1955 నుండి 1961 బాలనటిగా ఉన్న శారద, ఆ తరువాత హాస్యనటిగా కొనసాగినది. ఈమె 1975లో ఒక మళయాళీని పెళ్ళి చేసుకొని [[కేరళ]]కు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయములో అనేక మళయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మళయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతమవడముతో నాలుగు భాషలలో తీశారు. అదే పాత్రను ఈమె నాలుగు వేర్వేరు భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ మరియు తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.
శారద మళయాళంలో నటించిన తులాభారం సినిమాకు మరియు తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను రెండు సార్లు ఉర్వశి ఆవార్డు అందుకొన్నది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాక హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలయ్యింది. ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ జిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది.
తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన శారద 1996వ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంటు సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు.పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలములో తన నియోజక వర్గానికి రైల్వే లైనును మంజూరు అయ్యేలా చేసింది. రోడ్లు మరియు పాఠశాలలు కట్టించింది. అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. రెండవ పర్యాయం లోక్‌సభకు పోటీచేసినప్పుడు పి శివశంకర్‌ పై ఓడిపోయింది. 24.2.2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
"https://te.wikipedia.org/wiki/శారద" నుండి వెలికితీశారు