మరువము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మరువక పత్రి వ్యాస విలీనం
పంక్తి 16:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''మరువము''' ([[ఆంగ్లం]] Marjoram) సువాసనలు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.
==భౌతిక లక్షణాలు==
ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది.
==శాస్త్రీయ నామం==
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodar.
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
#కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది
#చర్మవ్యాధులను తగ్గిస్తుంది
#హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది
==సువాసన గుణం==
ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.
==ఇతర ఉపయోగాలు==
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :
* ఈ పత్రాన్ని వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
==వనరులు==
* [http://www.suryaa.com/main/features/article.asp?category=4&SubCategory=1&ContentId=100018 సూర్య పత్రికలో వ్యాసం]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
{{వినాయక చవితి పత్రి}}
[[వర్గం:లామియేసి]]
[[వర్గం:వినాయక చవితి పత్ర పూజ పత్రి]]
"https://te.wikipedia.org/wiki/మరువము" నుండి వెలికితీశారు