జ్ఞానపీఠ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఏడుసార్లు ఈ పురస్కారం అందుకున్నారని ఉంది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{భారతీయ పురస్కారాలు, పతకాలు}}
[[భారత దేశం|భారతదేశపు]] సాహితీ పురస్కారాల్లో '''జ్ఞానపీఠ పురస్కారం''' అత్యున్నతమైనది. దీన్ని [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన [[భారతీయ జ్ఞానపీఠం]] వారు ప్రదానం చేస్తారు. [[వాగ్దేవి]] [[కాంస్య]] ప్రతిమ, పురస్కార పత్రం, ఐదు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. [[1961]]లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా [[1965]]లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.
 
పంక్తి 288:
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:భారత అవార్డులు]]
{{భారతీయ పురస్కారాలు, పతకాలు}}
"https://te.wikipedia.org/wiki/జ్ఞానపీఠ_పురస్కారం" నుండి వెలికితీశారు