వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొంత అనువాదం |
→Avoidance: అనువాదం |
||
పంక్తి 4:
'''గమనిక:''' రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారాల కోసం రూపొందించబడ్డాయి. [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]], [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలను]] పదేపదే అతిక్రమించిన సందర్భాల్లో సభ్యుని నిరోధించడం లేదా నిషేధించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. చాలా సందర్భాల్లో వ్యక్తుల దుష్ప్రవర్తనను కింద చూపిన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. దుష్ప్రవర్తనను ఎత్తిచూపేవారు వివాదంలో భాగంగా ఉండనవసరం లేదు.
== వివాదం రాకుండా చూడండి ==
''వివాద పరిష్కారానికి ఉత్తమ మార్గం, అసలు వివాదం తలెత్తకుండా చూడడమే.''
ఇతరులను, వారి అభిప్రాయాలను గౌరవించండి. అంటే, ముఖ్యంగా: '''వివాదంలో ఉన్న పేజీలో మార్పుచేర్పులను వెనక్కు తీసుకెళ్ళకండి.'''
ఏదైనా దిద్దుబాటు పక్షపాతంగానో, అనుచితంగనో ఉందని మీకు అనిపిస్తే, దాన్ని ''మెరుగు'' పరచండి; వెనక్కి య్తీసుకుపోవద్దు. ఇతర సభ్యులు అభ్యంతరం చెబుతారనుకున్న దిద్దుబాట్లకు సముచితమైన [[వికీపీడియా:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశాన్ని]] రాయండి. వెంటవెంటనే మూడు కంటే ఎక్కువ సార్లు వెనక్కి తీసుకుపోరాదనే నియమాన్ని పాటించండి. దీన్నే 3RR నియమం అనిఅంటారు. అనుచితమైన ప్రవర్తనను గమనించినపుడు మీరూ అదే పద్ధతిలో స్పందించకండి.
:'''''3RR నియమం:''' 24 గంటల్లో ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు దిద్దుబాట్లను వెనక్కి తీసుకుపోరాదు. వెనక్కి తీసుకుపోవడమంటే, ఇతర సభ్యులు చేసిన దిద్దుబాట్లను రద్దు చెయ్యడం. రద్దు చేసిన ప్రతీ సారీ వ్యాసంలోని అదే భాగం కానక్కరలేదు.''
మరిన్ని వివరాల కోసం చూడండి: [[వికీపీడియా:3RR నియమం]]
== First resort: talk to the other parties involved ==
|