చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఈ రెంటికీ పోరాటము ఎట్లు కలిగింది, ఆ ఘోరమైన అడవిలో భద్ర(ధృఢమైన) కుంజరమునకున్(ఏనుగునకు) పురుషోత్తముడైన విష్ణుమూర్తిచే ఆరాటము ఎలా మానింది... అలాగ దీని భావం ...
 
==can we include this in main article this is no way comparison to pothana gajendramoksham, but it will explain to pamarulu like me==
== need to check whether keep as article on gajendramoksha!! ==
 
స్వాంభువ, స్వారోచుష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువు గా ఉన్న సమయంలొ శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచాడు అని శుక మహర్షి పరిక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అదివిని పరిక్షిత్తు ఆ గజేంద్రుని కధను వివరంగా అడుగాగ ఆ మహర్షి గజేంద్రమౌక్షగాధను వివరిస్తాడు.
 
==త్రికూట పర్వత వీశేషాలు==
క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనేపర్వతం ఉంది. ఆ పార్వతానికి మాడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో , ఇంకో శిఖరం ఇనుము తో, మరొకటి వెండితో అలరాడుతూండేవి. ఆ కోడలమీద రత్న ధాతువు రకరకైన గగన చారులన్ కిన్నరలు విహరిస్తూ ఉండెవారు. ఆ పర్వటం మీద ఉన్న ఒక అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన కృరమృగాలతోఫాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గంపులు గా తిరుగు ఉంటే అంధకారం అలముకొనేది.ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహా బాధతో తిరుగు సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడఏనుగులు గజరాజు అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.
Return to "గజేంద్ర మోక్షం" page.