బాదామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
 
====వాతాపి గణపతి====
[[కర్ణాటక సంగీతం]] లోని [[హంసధ్వని రాగం]] లోని '''వాతాపి గణపతిం భజే ''' కీర్తన. సంకలనం శ్రీ [[ముత్తుస్వామి దీక్షితార్]].<ref>
{{cite news
|title=Rocky tryst with history
|url=http://www.hindu.com/thehindu/mag/2010/03/07/stories/2010030750420800.htm
|author= Kalpana sunder
|work= The Hindu
|accessdate=2010-03-28
|location=Chennai, India
|date=2010-03-07}}
</ref>. వాతాపి గణపతి విగ్రహమును తదనంతరం [[పల్లవులు]] తమ రాజధాని ఐన [[తంజావూరు]] కు తరలించుకొని పోయారు. 7వ శతాబ్దంలో [[చాళుక్యులు|చాళుక్యుల]]ను ఓడించి [[పల్లవులు]] ఈ విగ్రహాన్ని తరలించుకొని పోయారు.<ref>
{{cite web
|title=Vatapi Ganapati
|url=http://www.templenet.com/Tamilnadu/vatapi.html
|author=
|work=
|accessdate=2010-03-28}}
</ref>
 
==చిత్ర మాలిక==
"https://te.wikipedia.org/wiki/బాదామి" నుండి వెలికితీశారు