అక్కిరాజు రమాపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = అక్కిరాజు రమాపతిరావు<br />AKKIRAJU RAMAPATHIRAO
| residence = [[వేమవరం (మాచవరం మండలం)|వేమవరం]]
| other_names = మంజుశ్రీ
| image =Akkiraju ramapathirao.jpg
| imagesize = 200px
| caption = అక్కిరాజు రమాపతిరావు
| birth_name = అక్కిరాజు రమాపతిరావు
| birth_date = [[1934]], [[మే 4]].
| birth_place = [[గుంటూరు]] జిల్లా,[[మాచవరం (గుంటూరు జిల్లా మండలం)|మాచవరం]] మండలం లోని [[వేమవరం (మాచవరం మండలం)|వేమవరం]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = రచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
| occupation =పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ
| title =
పంక్తి 37:
 
 
'''అక్కిరాజు రమాపతిరావు''' (మంజుశ్రీ పేరుతో ప్రసిద్దులు ) (Akkiraju Ramapathirao) తెలుగులో ఒక ప్రసిద్ద రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 46:
* ఇతడు [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు.
* "[[వీరేశలింగం పంతులు]] జీవితం - సాహిత్యం"పై పి.హెచ్.డి. పొందాడు.
* "డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్" చేశాడు. తెలుగు అకాడమీలో పరిశోధవాధికారిగా పని చేశాడు.