అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{తెలుగు వర్ణమాల}} తెలుగు భాష కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్...
 
చి Wikipedia python library
పంక్తి 7:
ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
==అరసున్న==
అరసున్న ను అర్ధబిందువు, అర్ధానుస్వారము, "సిద్ధ ఖండ బిందువు" అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు. కొన్ని శబ్దాల్లో అరసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తున్నది. యిలా వచ్చేటటువంటివాటిని " సాధ్య బిందువు" అని అంటారు.
 
* "శిద్ధ ఖండ బిందువు" లో అంటే సహజం గా వచ్చే అరసున్నను నిండు సున్నా గా మర్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అనగా సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట. ఉదా: తలంచు - తలఁచు
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు