అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
 
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, మరియు జంతు సంబంధిత నూనెలు మరియు కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు[[గ్లిజరాల్| గ్లిసెరోల్ ]]సంయోగమ్ చెందటం వలన, ఒక [[అణువు]] ట్రై గ్లిసెరైడ్ మరియు మూడు అణువుల నీరు ఏర్పడును<ref>http://www.wisegeek.com/what-are-triglycerides.htm</ref> . ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనియు (fats) అందురు.[[ కొవ్వు ఆమ్లాలు]] కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు.కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated) మరియు అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] అనే శీర్షికలో వివరించడం జరిగినది.
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును.అయితే వీటిని పలుమార్లు అధికఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, మరియు లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, మరియు లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో ఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
 
<center>[[Image:Isomers of oleic acid.png|300px|Comparison of the ''trans'' isomer (top) [[Elaidic acid]] and the ''cis''-isomer [[oleic acid]]]]</center>
పంక్తి 13:
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
 
ఏక ద్వింబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లం యొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో,సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్‌ ఆమ్లం(Pamitoleic), మరియు 18 కార్బనులుండి,ఏక ద్విబంధమున్న ఒలిక్‌ ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
 
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>
పంక్తి 21:
|-style="background:orange; color:blue" align="center"
|FORMULA||COMMON Name|| SYSTEMATIC NAME||MELTING POINT<sup>0</sup>C
|-
|C<sub>10</sub>H<sub>18</sub>O<sub>2</sub>||Obtusilic||4-Decenoic||
|-
పంక్తి 66:
'''H<sub>2</sub>C=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
10 కార్బనులను కలిగి వుండి ,9వ కార్బను వద్ద ఒక ద్విబంధము వున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయ నామము 9-డెసెనొయిక్ ఆసిడ్‌(9-Decenoic acid)<ref>http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/caproleic/</ref> .ఇది జంతు(animal)పాలకొవ్వులలో 1%శాతము కన్న తక్కువ ప్రమాణములో కన్పించును.కాప్రొలిక్ ఆమ్లం ఐసోమర్ ఒబుస్టిలిక్ ఆసిడ్(4-Decenoic)ను కొన్ని విత్తన నూనెలలో గుర్తించారు.మధ్యస్తమైన పొడవు ఉన్న కర్బన-ఉదజని శృంఖలాన్నికలిగి వున్న కొవ్వుఆమ్లం.
 
*అణుభారం:170.24
పంక్తి 89:
|-style="background:orange; color:white" align="center"
|గుణము ||విలువల మితి<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/m3525?lang=en&region=IN</ref>
|-
|అణుభారం||226.34
|-
పంక్తి 106:
|-style="background:indigo; color:white" align="center"
|గుణము ||విలువల మితి<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/p9417?lang=en&region=IN</ref>
|-
|అణుపార్ముల|| C<sub>16</sub> H<sub>32</sub>O<sub>2</sub>
|-
|అణుభారం||254.4082
|-
|సాంద్రత ||895 గ్రాం/లీటరు.
|-
|మెల్టింగ్‌పాయింట్||13-14<sup>0</sup>C.
పంక్తి 131:
|-style="background:indigo; color:white" align="center"
|గుణము ||విలువల మితి<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sial/o1008?lang=en&region=IN</ref>
|-
|అణుపార్ముల||C<sub>18</sub>H<sub>34</sub>O<sub>2</sub>
|-
|అణుభారం||282.4614
|-
|సాంద్రత ||895 గ్రాం/లీటరు.
|-
|ద్రవీభవన పాయింట్||13-14<sup>0</sup>C.
పంక్తి 148:
|స్నిగ్ధత,mPa.s(25<sup>0</sup>C)||25.64
|}
ఒలిక్‌ ఆమ్లం గోధుమ మరియు పసుపు రంగు కలిగిన ద్రవము.ఒలివ్‌/ఆలివ్ ఆయిల్(olive)లో మొదటగా ఆధిక శాతములో గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది<ref>http://www.wisegeek.org/what-is-oleic-acid.htm</ref> .ఒలివ్‌ ఆయిల్‌లో ఈ ఫ్యాటిఆసిడ్‌ 80% వున్నది.పొగాకు విత్తన నూనెలో 85% వరకు,వేరుశనగ నూనెలో 50-60% వరకు వున్నది.నువ్వుల(sesame)నూనెలో 30-40%,పొద్దు తిరుగుడు నూనెలో 15-30% వరకున్నది.అలాగే సోయాబీన్ నూనెలో 19-30%,కుసుమ నూనెలో 40%,అవిసె నూనెలో 20-22% వరకు వున్నది.తవుడు నూనెలో 30-40% వరకు ఉన్నది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న దీని ఐసొమర్ వస్సెనిక్ ఆమ్లంను కూడా పలునూనెలలో గుర్తించారు.
 
====[[గడొలిక్ ఆమ్లం]](gadoleic acid)====
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>9</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
ఇది 20 కార్బనులను కలిగి,9 వ కార్బనువద్ద ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయనామము:9-ఎయికొసెనొయిక్‌ఆసిడ్(9-eicosenoic acid)దీనిని సముద్ర జలచరజీవుల నూనెలలో 10% వరకు వున్నట్లు గుర్తించడం జరిగినది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న (ఐసోమరు) 11-ఎయికొసెనొయిక్ ఆసిడ్‌(11-eico senoic)ను జొజబ/[[హహొబ నూనె| హహోబ ఫ్యాట్]](jojaba))లో 65% వరకు,ఆవాల (mustard)నూనెలో 1-14% వున్నట్లు గుర్తించారు.తిమింగళ కొవ్వు తైలంలో,మరియు కొన్నిరకాల చేపలనూనెలో ఈ ఆమ్లంయొక్క ఉనికిని గుర్తించడం జరిగినది.<ref>http://www.merriam-webster.com/dictionary/gadoleic%20acid</ref>.
 
{| class="wikitable"
పంక్తి 171:
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>11</sub>COOH'''
 
ఇది 22 కార్బనులను కలిగి,13వ కార్బను వద్ద ద్విబంధమున్నవున్న ,పొడవైన ఉదజని-కర్బనపు గొలుసును కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయనామము:13-డెకొసెనొయొక్‌ఆసిడ్(13-decosenoic).ఈ కొవ్వు ఆమ్లము "కృసిఫెరె"(crucif erae), మరియు "ట్రొపొలసియే"((tropolaceae)కుటుంబ మొక్కలకు చెందిన నూనెలలో అధిక మొత్తములో లభ్యము.ఆవాల నూనెలో(rape/ mustard)<ref>http://medical-dictionary.thefreedictionary.com/erucic+acid</ref> , మరియు "వాల్‌ప్లవరుసేడ్"నూనెలలో 35-45% వరకు వున్నది.
 
{| class="wikitable"
పంక్తి 200:
|<sub>18</sub>H<sub>32</sub>O<sub>2</sub>||సిస్,సిస్,9,12-ఆక్టాడెకడైనొయిక్||లినొలిక్‌ఆమ్లం|| -5||పొద్దుతిగుడునూనె
|-
| || || || || పత్తిగింజలనూనె
|-
|C<sub>18</sub>H<sub>30</sub>O<sub>2</sub>||సిస్,సిస్,సిస్,9,12,15-ఆక్టాడెకాట్రైయినొయిక్||లినోలినిక్ ఆమ్లం||-11 ||లిన్‌సీడ్‌నూనె
|-
| || || || || పెరిల్ల నూనె
|-
|C<sub>18</sub>H<sub>30</sub>||సిస్,ట్రాన్స్,ట్రాన్స్,9,12,15- ఆక్టాడెకట్రైయినొయిక్||&alpha;ఈలయ స్టియరిక్ ఆమ్లం||-49|| టంగ్‌నూనె,పొయక్‌నూనె
పంక్తి 242:
|ద్రవీభవన ఉష్ణోగ్ర్త||-5<sup>0</sup>C
|}
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====[[లినోలినిక్ ఆమ్లం]](Linolenic acid) ====
పంక్తి 274:
 
==అసౌష్టవ కొవ్వుఆమ్లాలు==
మొక్కలలో వుండు కొవ్వు ఆమ్లాలు సాధారణంగా సరళ శృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి,ఒక చివర కార్బొక్షిల్‌ సమూహం(COOH)ను రెండోచివర మిథైల్(CH<sub>3</sub>)సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు.వంటనూనెలలోవున్న సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈ రకంనకు చెందినవే.అంతేకాదు ఈ కొవ్వు ఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా:4,6,8,10,12,14,16,18,20,22,24).అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.
 
'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.
పంక్తి 307:
{|class="wikitable"
|-style="background:green; color:yellow" align="center"
|శాస్రీయ నామం ||12-హైడ్రొక్షి-9-అక్టాడెసెనొయిక్‌ఆసిడ్.
|-
|ఆణు ఫార్ములా ||C<sub>18</sub>H<sub>34</sub>O<sub>3</sub>.
|-
|అణు భారం ||378.52
|-
|ద్రవీభవన ఉష్ణోగ్రత ||5.5<sup>0</sup>C
పంక్తి 317:
|మరుగు ఉష్ణోగ్రత ||245<sup>0</sup>C
|-
|ఫ్లాష్‌ పాయింట్ ||224<sup>0</sup>C
|-
|సాంద్రత||0.940
|-
|వక్రీభవన సూచికnD20||1.4716
|}
 
ఈ కొవ్వు ఆమ్లం ఆముదం నూనెలో85-90% వరకు వున్నది<ref name="rici">https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/10009729</ref> .ఎర్గొట్‌ నూనెలో 35%వున్నది.