ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = ఇల్లరికం|
year = 1959|
image = illarikam.jpg |
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]] (వేణు),
[[జమున]] (రాధ),
[[రమణా రెడ్డి]] (ధర్మయ్య),

[[గుమ్మడి వెంకటేశ్వరరావు]] (జమీందార్),
[[హేమలత]] (సుందరమ్మ) ,
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[పద్మనాభం]],
[[రాజబాబు]],
[[అల్లు రామలింగయ్య]] (పానకాలు),
[[గిరిజ]] (కనకదుర్గ),
[[ఆర్. నాగేశ్వరరావు]] (శేషగిరి),
[[హేమలత]],
[[పేకేటి శివరాం]],
[[చిలకలపూడి సీతారామంజనేయులు]] (గోవిందయ్య),
బాల (సావిత్రి),
టి.జి. కమల (జమీందార్ చెల్లి),
బొడ్డపాటి (డాన్స్ మాస్టర్),
[[సురభి కమలాబాయి]],
[[విజయలక్ష్మి]],
లక్ష్మి,
లీలాబాయి,
పాలడుగు |
story = వెంపటి సదాశివబ్రహ్మం
కోటయ్య ప్రత్యగాత్మ|
screenplay = |
director = [[తాతినేని ప్రకాశరావు]]|
dialogues = [[ఆరుద్ర]]
వెంపటి సదాశివబ్రహ్మం|
lyrics = [[ఆరుద్ర]],
[[శ్రీశ్రీ]],
[[కొసరాజు]]|
producer = [[అనుమోలు వెంకట సుబ్బారావు]],
బి.ఎ. సుబ్బారావు|
distributor = |
released = 1 మే 1959 |
runtime = 2 గంటల 32 నిముషాలు|
language = తెలుగు |
music = [[టి.చలపతిరావు]]||
playback_singer = [[ఘంటసాల]],
[[సుశీల]],
[[జిక్కి]],
[[మాధవపెద్ది సత్యం]]|
choreography = |
cinematography = [[ఎ. విన్సెంట్]]|
editing = ఎ. సంజీవి|
production_company = [[ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్]]|
awards = |
budget = |
imdb_id = 0254403

పంక్తి 33:
==కథ==
వేణు (నాగేశ్వరరావు) తన మేనమామ సహాయంతో చదువు పూర్తి చేస్తాడు. ఒక జమీందార్ (గుమ్మడి) కూతురైన రాధ (జమున)ను ప్రేమించి, పెళ్ళి చేసుకొని వారింటిలోనే ఉంటాడు. జమీందార భార్య సుందరమ్మ (హేమలత) పెడసరంగా ఉండి అతనిని అవమానిస్తుంది. గోవిందయ్య (సి.ఎస్.ఆర్.) ఆకుంటుంబంలో కలహాలు పెంచడానికి మరింత ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సమస్యలను వేణు పరిష్కరించడమే ఈ సినిమా కథాంశం.

ప్రక్క ఇళ్ళలో ఇల్లరికం ఉన్న పేకేటి శివరాం, రేలంగిలు ఈ సినిమాలో హాస్యం పంచుతారు.

==పాటలు==
పంక్తి 71:
| జిక్కి బృందం

| భలే ఛాన్సులే ...భలే ఛాన్సులే ... లలలాం లలలాం లకీ ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా, అది అనుభవించితే తెలియునులే
|కొసరాజు

పంక్తి 85:
==విశేషాలు==

* ఇది అక్కినేనికి 74వ సినిమా. ఇందులో కె. ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణలు, తాతినేని రామారావులు సహాయ దర్శకులుగా పని చేశారు. తరువాత వారంతా ప్రసిద్ధ దర్శకులయ్యారు.

* సురభి కమలాబాయి చాలాకాలం తరువాత మళ్ళీ సినిమాలో నటించింది.
పంక్తి 91:
* ఆరుద్ర డైలాగులు చిత్ర విజయానికి బాగా తోడ్పడినాయి. పోస్టరులపై బాపు కార్టూనులు తెలుగు సినిమా రంగంలో క్రొత్త ట్రెండ్‌గా చెప్పారు.

* ''నిలువవే వాలు కనుల దానా'', ''నేడు శ్రీవారికి మేమంటే పరాకా'' వంటి పాటలు ఎవర్‌గ్రీన్ పాటలుగా ప్రసిద్ధి చెందాయి. 50 యేళ్ళ తరువాత కూడా ఈ పాటలు శ్రోతలనోట నానుతున్నాయి. గోపీచంద్ హీరోగా వచ్చిన "లక్ష్యం" సినిమాలో "నిలువవే వాలుకనుల దానా" పాటను రి-మిక్స్ చేశారు.

* ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు