ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 10:
| constituency = [[చేపాక్]]
| party =[[ద్రవిడ మున్నేట్ర కళగం|డి.ఎం.కె]]
| spouse =
| children =4 కొడుకులు, 2 కూతుళ్ళు
|date= మే 17 |
పంక్తి 24:
 
==రాజకీయాలు==
మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు