ఎకరం: కూర్పుల మధ్య తేడాలు

చి లింకులు
చి Wikipedia python library
పంక్తి 5:
ఒక ఎకరానికి 0.405 [[హెక్టార్|హెక్టార్లు]].
 
ఒక ఎకరానికి 4840 చదరపు [[గజాలు]] (4800 చ.గ. కొందరు)
 
ఒక ఎకరానికి 605 [[అంకణము]]లు.
 
ఒక ఎకరానికి 100 [[సెంటు|సెంట్లు]]. [[సెంటు|సెంటుకి]] 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం.
 
40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు). 121 గజములు ఒక గుంట.
 
66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం
 
సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడుగులు = ఒక ఎకరం
 
2.47 ఎకరాలు ఒక హెక్టారు.
"https://te.wikipedia.org/wiki/ఎకరం" నుండి వెలికితీశారు