ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:న్యూజీల్యాండ్ తొలగించబడింది; వర్గం:న్యూజీలాండ్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Scientist
|name = ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్
|image = Ernest Rutherford2.jpg
|birth_date = {{birth date|df=yes|1871|8|30}}
|birth_place = [[:en:Brightwater|బ్రైట్‌వాటర్]], [[న్యూజీలాండ్]]
|death_date = {{death date and age|df=yes|1937|10|19|1871|8|30}}
|death_place = [[:en:Cambridge|కేంబ్రిడ్జి]], [[ఇంగ్లాండు]], [[యునైటెడ్ కింగ్ డం]]
|nationality = న్యూజీలాండర్
|fields = [[:en:Physical Chemistry|భౌతిక రసాయనిక శాస్త్రం]]
|workplaces = [[:en:McGill University|మాక్‌గిల్ విశ్వవిద్యాలయం]]</br>[[:en:Victoria University of Manchester|మాంచెస్టర్ విశ్వవిద్యాలయం]]
|alma_mater = [[:en:University of Canterbury|సెంటర్‌బరీ విశ్వవిద్యాలయం]]</br>[[:en:University of Cambridge|కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]
|academic_advisors = [[:en:Alexander Bickerton|అలెగ్జాండర్ బిక్కెర్టన్]]</br>[[:en:J. J. Thomson|జే.జే. థాంసన్]]
|doctoral_students =
|notable_students = [[:en:Mark Oliphant|మార్క్ ఒలిఫాంట్]]</br>[[:en:Patrick Blackett|పాట్రిక్ బ్లాకెట్]] </br>[[:en:Hans Geiger|హాన్స్ గీగర్]]</br>[[:en:నీల్స్ బోర్]] </br>[[:en:Otto Hahn|ఒట్టో హాన్]] </br>[[:en:Cecil Powell|సెసిల్ పావెల్]] </br>[[:en:Edward Bullard|టెడ్డీ బుల్లార్డ్]]</br>[[:en:Pyotr Kapitsa|ప్యాట్ర్ కపిస్టా]] </br>[[:en:John Cockcroft|జాన్ కాక్‌క్రాఫ్ట్]] </br> [[:en:Ernest Walton|ఎర్నెస్ట్ వాల్టన్]] </br>[[:en:Charles Drummond Ellis|ఛార్లెస్ డ్రమ్మాండ్ ఎల్లిస్]]</br>[[:en:James Chadwick|జేమ్స్ చాడ్విక్]] </br>[[:en:Ernest Marsden|ఎర్నెస్ట్ మార్స్‌డెన్]]</br>[[:en:Edward Andrade|ఎడ్వర్డ్ అండ్రాడె]]</br>[[:en:Frederick Soddy|ఫ్రెడరిక్ సాడ్డి]] </br> [[:en:Edward Victor Appleton|ఎడ్వర్డ్ విక్టర్ అప్పెల్టన్]] </br>[[:en:Bertram Boltwood|బెర్ట్‌రామ్ బోల్ట్‌వుడ్]] </br>[[:en:Kazimierz Fajans|కాజీమిర్జ్ ఫజాన్స్]]</br>[[:en:Charles Galton Darwin|ఛార్లెస్ గాల్టన్ డార్విన్]]</br>[[:en:Henry Moseley|హెన్రీ మోస్లీ]]</br>[[:en:A. J. B. Robertson|ఏ.జే.బీ. రాబర్ట్‌సన్]]</br> [[:en:George Laurence|జార్జి లారెన్స్]]</br>[[:en:Robert William Boyle|రాబర్ట్ విలియం బోయెలె]]
|known_for = [[:en:Nuclear physics|అణుభౌతిక శాస్త్ర పితామహుడు]]</br>[[:en:Rutherford model|రూథర్‌ఫోర్డ్ నమూనా]]</br>[[:en:Rutherford scattering|రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ]]</br>[[:en:Rutherford backscattering spectroscopy|రూథర్‌ఫోర్డ్ బ్యాక్‌స్కాటరింగ్ స్పెక్ట్రోస్కోపీ]]</br>[[:en:Proton|ప్రోటాన్ ఆవిష్కరణ]]</br>[[:en:Rutherford (unit)|రూథర్‌ఫోర్డ్ యూనిట్]]</br>[[:en:Artificial disintegration|'ఆర్టిఫీషియల్ డిజ్‌ఇంటిగ్రేషన్' పద ఆవిష్కర్త]]
|influences =
|influenced =
|awards = [[:en:Nobel Prize in Chemistry|రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి]] (1908)
|signature = ernest_rutherford_sig.jpg
}}
 
'''ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్''' ([[ఆంగ్లం]] : '''Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson'''), [[:en:Order of Merit (Commonwealth)|ఆర్డర్ ఆఫ్ మెరిట్]], [[:en:Royal Society|ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ]] (30 August 1871 – 19 October 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక [[:en:chemist|రసాయనిజ్ఞుడు]], ఇతనికి [[:en:nuclear physics|అణు భౌతిక శాస్త్ర]] పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన [[:en:atomic nucleus|కేంద్రకం]] వుంటుందని కనిపెట్టాడు, మరియు [[అణువు]] యొక్క [[:en:Rutherford model|రూథర్‌ఫోర్డ్ నమూనా]] (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత [[:en:Bohr model|బోర్ నమూనా]] లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు [[:en:Rutherford scattering|రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ]] ప్రయోగాన్ని [[:en:Geiger-Marsden experiment|బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగం]]చేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో [[:en:Nobel Prize in Chemistry|రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి]] లభించింది.
==బాల్యం==
[[న్యూజిలాండ్]] లోని [[నెల్సన్]] లో 1871 ఆగస్టు 30న ఓ వ్యవసాయదారుడి 12 మంది సంతానంలో నాలుగో వాడిగా పుట్టిన రూథర్‌ఫర్డ్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్‌ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్‌ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్‌ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు.