ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| Name
| Img =
| Img_capt = |
|
| Birth_name = లూర్డ్ మేరీ
| Background = గాయని▼
|
|
|
|
| Voice_type =
|
|
}}
'''ఎల్. ఆర్. ఈశ్వరి''' ('''L. R. Eswari''') ప్రముఖ నేపధ్య గాయని. ఈమె [[మద్రాసు]] లో ఒక రోమన్ [[కాథలిక్]] కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత [[ఎ.పి.నటరాజన్]] ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.
|