సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు పజిలు...]]
[[Image:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని సొల్యూషన్ (ఎర్ర రంగు లో ఉన్న అంకెలు అత్యుత్తమ సొల్యూషన్)]]
'''''సుడోకు''''' ఒక లాజిక్-భరితమైన గళ్ళ లో ఆంకెలు నింపే పజిలు. ఈ పజిలును సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస, అందులో ఉన్న తొమ్మిది 3x3 చతురస్రాల లో 1 నుండి 9 వరకు నింపడము. ప్రశ్న పజిలు లో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన పజిలు ఒక రకమైన [[:en:Latin_square |లాటిన్ చతురస్రము]]. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నొడినుండి ఈ పజిలు పుట్టింది అంటారు కానికానీ, ఈ పజిలును కనుగొన్నది మాత్రము [[అమెరికా]] కు చెందిన [[en:Howard_Garns హావర్డ్ గార్నస్]]. ఈ పజిలు ను 1979 లో1979లో డెల్ మ్యాగజిన్ లో "'''''నంబర్ ప్లేస్'''''"<ref>{{cite web
|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html
|title=Sudoku Variations}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986 లో1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో ఈ పజిలుసుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
 
==పరిచయము==
పంక్తి 19:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=Sudoku FAQ
|accessdate=2006-10-06}}</ref>. '''సుడోకు''' జపాన్ కు చెందిన పజిలు పబ్లిషర్ [[http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి]] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా. .<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = History of Sudoku in our site | accessmonthday = September 24 | accessyear = 2006 | author = Nikoli | work = Official Nikoli website}}</ref> సుడోకు పజిల్ లో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని రూల్స్ మార్చకుండా అఒకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు పజిల్ కు ఉన్న విపరీతమైన ఆకర్షణ ఏమంటే నియమాలు(రూల్స్) చాలా సింపుల్సరళమైనవి. కానికానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టము గాక్లిష్టముగా ఉండి ఉండవచ్చును. పజిలు నుపజిలును ఎంత క్లిష్టము గాక్లిష్టముగా ఉంచాలి అనే నిర్ణయము పజిలు ను తయారు చేసేవారు ఆడియన్సు(పరిష్కారము కొరకు ప్రయత్నించేవారు) నుపరిష్కరంచేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. కంప్ఞూటర్ సహాయము తోసహాయముతో కోట్లాది పజిల్స్ ను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత క్లిష్టము వరకు వేరు వేరువిభిన్న వర్గాలతోస్థాయిలలో పజిల్స్ ను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ పజిల్స్ ఉచితముగా కూడా దొరుకు తాయి.
 
== పరిష్కరించు విధానాలు==
పరిష్కరించే యుక్తియుక్తిని (స్ట్రాటజీ) ని చాలా సార్లు ఈసాధారణంగా మూడు పద్దతులు గాపద్దతులుగా విభజించవచ్చును. పరిశీలించడము (scanningస్కానింగ్), చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవడము (markingమార్కింగ్ upఅప్), విశ్లేషించడము(analyzing)
[[Image:Cross-hatching.svg|thumb|left|200px| క్రాస్ హాఛింగ్ ఉదాఉదాహరణ:- అన్నిటి కంటే పైన, కుడివైపున ఉన్న 3X3 చతురస్రము లోచతురస్రములో 5 ఉండవలెను. పై రెండు అడ్డు వరున లలో ఇప్పటికే ఒక్కొక్క 5 లు ఉన్నవి. ఆఖరు నిలువు వరుస లో కూడా ఒక 5 ఉన్నది. ఇంక 5 ఉండడానికి మిగిలిన ఒకే ఒక్క ప్రదేశము ఆకుపచ్చ రంగు నిండిన గడి మాత్రమే.]]
 
=== పరిశీలించడము (స్కానింగ్) ===
ఒక పజిలు పరిష్కారము లో స్కానింగ్ ను చాలా సార్లు చెయ్యవలసి రావచ్చును. స్కానింగు లో రెండు టెక్నీకు లు కలవు.
 
పంక్తి 38:
 
=== గుర్తులు పెట్టడము ===
కనుక్కోవడానికి అంకెలు అన్నీ అయిపోగానే,స్కానింగు కూడా ఆగిపోతుంది. ఆ తరువాత తర్కతర్కబధ్ధమైన విశ్లేషణ (లాజికల్ అనాలిసిస్) అవసరమవుతుంది. ఒక పద్దతి ఏమంటే ఒక్కక్క గడి లో సాధ్యమయ్యే అంకెలను ఆ గడి లో వ్రాయడము. రెండు రకాలుగా వ్రాయవచ్చు: 1.చిన్న అక్షరాలు 2. చుక్కలు.
 
*పజిల్ ప్రింటును చేసినప్పుడుముద్రించేటప్పుడు గడి చిన్నది గా ఉంటందిఉంటుంది కాబట్టి చిన్న అక్షరాలు వ్రాస్తారు. లేక పోతే పెద్ద పెద్దగా ప్రింటవుటును తీసుకోవచ్చును.
*అనుభవజ్ఞులైన వారు 1 నుండి 9 వరకు చుక్కలు పెట్టుకంటారు. ఈ విధానము కొంచము కన్ ఫ్యూజింగ్ గాఅయోమయంగా ఉండి తప్పులు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది.
 
===విశ్లేషణ===
పంక్తి 51:
 
===మీడియా లో ప్రాముఖ్యత===
1997 లో ఒక 59 ఏళ్ళ రిటైర్డ్ హాంగ్ కాంగ్ జడ్జి, న్యూజిల్యాండ్ లో ఉంటూ ఒక జపనీసు పుస్తకాల షాపు లో, సగము పూర్తి చెయ్యబడిన పజిల్ ను చూశారు. 6 సంవత్సరముల కాలము లో ఈ పజిల్స్నుపజిల్లను తొందరగా తయరు చెయ్యడానికి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ను వ్రాశారు. [ద టైమ్స్] అను ఒక బ్రిటిష్ దినపత్రిక వారు 12 నవంబరు 2004 నుండి ఈ పజిల్ నుండి ఈ పజిల్ ను రోజూ ముద్రించడము ప్రారంభించారు.
 
అంధకారముఅప్పటివరకు లోఅంధకారములో ఉన్న సుడోకుకు ఒకటేఒకటేసారి సారి ఉజ్జ్వలమైనఅనూహ్యమైన ఖ్యాతి రాగా, అన్ని దినపత్రికలూ సుడోకూ పై వ్యాసాలు వ్రాయడము మొదలు పెట్టినాయి. టైమ్స్ పాఠకుల మానిసిక పరిధులను గమనించి 20, జూన్ 2005 నుండి, ఒక '''సులువు''', ఒక '''కష్టము''' పజిల్స్ ను పక్క పక్క నే ప్రచురించడము మొదలుపెట్టింది. అ తరువాత క్రమంగా అన్ని దేశాలదేశాలలో లో ఖ్యాతిప్రసిద్ధి గడించిందిచెందింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు