వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎లింకులు ఇవ్వడంలో కట్టుబాట్లు: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 15:
విధాన, సాంకేతిక కారణాల వలన కింది వాటికి లింకులు ఇవ్వడం నిరోధించబడింది.
 
# ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే సైట్లకు లింకులు ఇవ్వరాదు. కాపీహక్కులు కలిగిన కంటెంటును చూపించే వెబ్ సైట్లకు లింకు ఇవ్వడం తప్పేమీ కాదు, అయితే ఆ కంటెంటు పెట్టేందుకు వారికి లైసెన్సు ఉండాలి. కపీహక్కులు ఉల్లంఘిస్తున్నారని తెలిసీ ఆ సైటుకు లింకు ఇవ్వడమంటే ఆ ఉల్లంఘనలో పాలు పంచుకున్నట్టే. అలాంటి వెబ్ సైట్లకు లింకు ఇవ్వకండి. ఇతరులు చేసిన పనిని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసే సైట్లకు లింకులు ఇస్తే వికీపీడియాకు, వికీపీడియనులకు చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ లాంటి సైట్ల విషయంలో మరీను.
# ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే సైట్లకు లింకులు ఇవ్వరాదు. Linking to websites that display copyrighted works is acceptable as long as the website has licensed the work. Knowingly directing others to a site that violates copyright may be considered contributory infringement. If you know that an external Web site is carrying a work in violation of the creator's copyright, do not link to that copy of the work. Linking to a page that illegally distributes someone else's work sheds a bad light on Wikipedia and its editors.'' This is particularly relevant when linking to sites such as [[YouTube]], where due care should be taken to avoid linking to material that violates its creator's copyright.
#బ్లాక్ లిస్టులో పెట్టిన సైట్లకు లింకులు ఇవ్వరాదు. అలాంటి లింకులున్న పేజీలు భద్రం కావు.
#Sites that match the [[M:Spam blacklist|spam blacklist]] without being [[MediaWiki:Spam-whitelist|whitelisted]]. Pages that contain such links cannot be saved.
 
== What to link ==