కూర్మావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
[[బొమ్మ:kurma.jpg|right|200px|thumb|left|[[విజయనగరం (కర్ణాటక)|హంపి]]లో విఠలాలయం స్తంభంపై కూర్మావతార శిల్పం]]
[[బొమ్మ:Kurma avataramu.jpg|thumb|right|200px|కూర్మ అవతారము]]
[[హిందూమతం|హిందూమత]] [[పురాణములు|పురాణాల]] లో [[శ్రీమహావిష్ణువు]] యొక్క [[దశావతారములు|దశావతారాల]] లో రెండవ అవతారం '''కూర్మావతారము'''. కూర్మము అనగా [[తాబేలు]]. దేవదానవులు అమృతము కోసము [[క్షీర సాగర మథనం|పాలసముద్రాన్ని మథించడానికి]] మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది [[కృత యుగము|కృతయుగం]] లో సంభవించిన అవతారం.
 
==అవతార గాథ==
[[File:Dasavatara2.gif|thumb|ఎడమ|మంధర పర్వతమును మోస్తున్న తాబేలు]]
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.
 
దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.
పంక్తి 16:
నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు
సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు
వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ
మంబుజంబుల బోలెడి యక్షియుగము
పంక్తి 34:
 
==దేవాలయములు==
[[శ్రీకాకుళం]] జిల్లాలో [[శ్రీకాకుళం]] పట్ణానికి 15 కి.మీ. దూరంలో [[శ్రీకూర్మం]] అనే పుణ్య క్షేత్రం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కూర్మావతారం" నుండి వెలికితీశారు