కృష్ణ జింక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 30:
కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా రకరకాల [[గడ్డి]]ని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి. అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి. సాధారణంగా ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.
మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. సుమారు 40 కి.గ్రా. దాకా బరువుంటుంది. వీని [[కొమ్ములు]] 3-4 మలుపులతో మెలికలు తిరిగి
మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమగంగులో ఉంటే, కడుపు, ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది.
|