కొత్త రాజబాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొత్త రాజబాపయ్య
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[1913]], [[జులై 1]]
| birth_place = [[గుంటూరు ]]జిల్లా [[తెనాలి ]] తాలూకా [[జాగర్లమూడి]]
| native_place =
| death_date = [[1964]], [[జూన్ 24]]
| death_place =
| death_cause = గుండెపోటు
| known = 1964-65 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
| occupation = [[రేపల్లె]] ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు<br />15 సంవత్సరాలు గణితోపాధ్యాయుడు<br />15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడు
| title =
| salary =
పంక్తి 44:
 
==వృత్తి==
1937-38 మధ్యకాలములో [[రేపల్లె]] ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా చేశాడు. 15 సంవత్సరాలు గణితోపాధ్యాయునిగా, 15 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. లెక్కల ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించాడు. పర్యవేక్షణ లేని పరీక్షలు జరిపి, వ్యతిరేకత ఎదురైనా పరీక్షలు చక్కగా నిర్వహించి విద్యాశాఖాధికారుల మెప్పు పొందాడు. కూచిపూడి కోగంటి వారి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉన్నపుడు రాజబాపయ్య క్రమశిక్షణకు, లెక్కలు చెప్పే విధానానికి ముగ్ధులై విద్యార్ధులు ఎన్నో మైళ్ళ దూరం నుండి నడచి వచ్చి చదువుకునేవారు.
 
 
"https://te.wikipedia.org/wiki/కొత్త_రాజబాపయ్య" నుండి వెలికితీశారు