వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→దేనికి లింకు ఇవ్వవచ్చు: విభాగం అనువాదం పూర్తి |
→Links normally to be avoided: కొంత అనువాదం |
||
పంక్తి 40:
# కొన్ని సైట్లు ఆధారపడదగ్గ వనరుల జాబితాలో లేకపోయినా, వ్యాస విషయానికి సంబంధించి వాటిలో మంచి సమాచారం దొరకవచ్చు. అలాంటి వాటికి లింకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, జీవిత కథ వ్యాసం రాసిన వ్యక్తి యొక్క స్వంత బ్లాగు.
== ఇవ్వకూడని లింకులు ==
<!--Except for a link to a page that is the subject of the article or an official page of the article subject—and not prohibited by [[#Restrictions on linking|restrictions on linking]]—one should avoid:
# Any site that does not provide a unique resource beyond what the article would contain if it became a [[Wikipedia:Featured articles|Featured article]].
# నిజమేనేమోనని భ్రమింపజేసే తప్పు సమాచారంతో వాడుకదారుని తప్పుదోవ పట్టించే సైట్లకు లింకులు ఇవ్వరాదు.-->
# ఏదైనా వెబ్ సైటు ప్రచారం కోసం ఇచ్చే లింకులు.
# అమ్మకాలు జరిపే వెబ్ సైటులు. ఉదాహరణకు పుస్తకాలు అమ్మే దుకాణానికి లింకు ఇచ్చే బదులు ఆ పుస్తకం ISBN కు లింకు ఇవ్వాలి.
# వ్యాపార ప్రకటనలు మరీ ఎక్కువగా ఉండే వెబ్ సైటులు.
# డబ్బు కట్టి నమోదు చేసుకోందే కంటెంటు చూసేందుకు వీలు లేని వెబ్ సైట్లు.
# ఎక్కువ మందికి అందుబాటులో లేని సైట్లు. ఉదాహరణకు, కేవలం ఒక బ్రౌజరుతో మాత్రమే పని చేసే సైట్లు.
# కంటెంటును చూసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు (Flash, Java ఇలాగ) అవసరమయ్యే పేజీలకు లింకులు ఇవ్వరాదు. అలా ఇవ్వవలసి వస్తే లింకు పక్కనే ఒక సూచన పెట్టండి.
# అన్వేషణ యంత్రాలకు, అన్వేషణ ఫలితాలకు లింకులు ఇవ్వరాదు.
# నెట్వర్కు సైట్లకు (usenet, myspace వంటివి) లింకులు ఇవ్వరాదు.
# బ్లాగులకు, వ్యక్తిగత వెబ్ పేజీలకు - ప్రముఖుల పేజీలకైతే తప్ప - లింకులు ఇవ్వరాదు.
# ఓ మాదిరి పెద్దవైతే తప్ప ఇతర వికీలకు లింకులు ఇవ్వరాదు
# వ్యాస విషయానికి సూటిగా సంబంధం లేని సైట్లకు లింకు ఇవ్వరాదు: వ్యాస విషయంతో పాటు అనేక ఇతర సాధారణ విషయాలతో కూడుకున్న సైటుకు లింకు ఇవ్వరాదు. అలా ఇవ్వవలసి వస్తే ఆ సైటులోని వ్యాస విషయపు పేజీకి నేరుగా లింకు ఇవ్వవచ్చు.
=== Advertising and conflicts of interest ===
|