కోదండ రామాలయం, తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox temple
| name =
| image = Kodanda Rama.jpg
| image_alt =
| caption = [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రంలో ఉత్సవ మూర్తులు
| pushpin_map =
| map_caption =
| latd =
| longd =
| longd =
| coordinates_region = IN
| coordinates_display= title
| other_names =
| proper_name = కోదండ రామాలయం
| devanagari =
| sanskrit_translit =
| tamil =
| marathi =
| bengali =
| country = భారత దేశం
| state = ఆంధ్ర ప్రదేశ్
| district = చిత్తూరు
| location = తిరుపతి
| elevation_m =
| primary_deity_God = శ్రీ కోదండస్వామి
| primary_deity_Godess = సీతామహాలక్ష్మి
| utsava_deity_God = [[కోదండరాముడు]], [[లక్ష్మణస్వామి]]
| utsava_deity_Godess= [[సీతాదేవి]]
| Direction_posture =
| Pushakarani = రామచంద్ర పుష్కరిణి
| Vimanam =
| Poets =
| Prathyaksham =
| important_festivals=
| architecture = [[విజయనగర కాలం]] నాటిది
| number_of_temples =
| number_of_monuments=
| inscriptions =
| date_built = శాలివాహన శకం 1402 (క్రీ.శ.[[1480]])
| creator = [[జాంబవంతుడు]]
| website =
}}
 
పంక్తి 55:
శ్రీ కోదండస్వామి వారు, దక్షిణ భాగంలో సీతామహాలక్ష్మి, వామ భాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చాముర్తులుగా వెలసివున్నారు. ఇలా దక్షిణభాగంలో అమ్మవారు ఉండడం [[వైఖానస]] ఆగమశాస్త్ర నియమం. ఇలా కుడి ప్రక్కన అమ్మవారు ఉండేలా దర్శించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకం.
[[దస్త్రం:Kodanda rama entrance.JPG|thumb|left|కోదండ రామ స్వామి వారి ఆలయ రాజ గోపురము]]
[[గర్భగుడి]] ద్వారములు సువర్ణమయమై ముందుగా జయవిజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచబేరముర్తులు ఉన్నారు.
ఈఆలయ ప్రధాన గోపురమునకు ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి వున్నది. దాని కెదురుగా ఆంజనేయ స్వామివారి స్థంబమున్నది.
 
==మూలాలు==