ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
|name = ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
|lived = c. 1890 – 1988
|placeofbirth = ఉస్మాన్ జయీ, చర్సద్దా, [[బ్రిటిషు ఇండియా]]
|placeofdeath = [[పెషావర్]], [[పాకిస్తాన్]]
|image = [[దస్త్రం:Khan_Abdul_Ghaffar_Khan.jpg|220px]]
పంక్తి 13:
}}
 
'''ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్''' (పష్తో/[[ఉర్దూ]]: خان عبد الغفار خان) (జననం : ''హష్త్ నగర్'' (ఉస్మాన్ జయీ, పెషావర్), వాయువ్య సరిహద్దు రాష్ట్రం, బ్రిటిషు ఇండియా, c. [[1890]] – మరణం [[పెషావర్]], NWFP, [[పాకిస్తాన్]], [[20 జవనరి]] [[1988]].
'''బాద్షా ఖాన్''' గా '''సరిహద్దు గాంధీ''' గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. [[భారతరత్న]] పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ మరియు ధార్మిక నాయకుడు.