గరుడ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
గుండ్యన చనిపోయేనాటికి అతని కొడుకు బేతరాజు పిన్నవాడు.. అతని మేనత్త కామసాని అండగా వుండి, తన భర్త ఐన చాళుక్య సేనాని ఎర్రన ద్వారా చాళుక్య చక్రవర్తి చేత బేతనికి అనుమకొండ విషయాధిపత్యం ఇప్పించింది.
ఈవిధంగా కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు విధేయ సామంతులుగా అనుమకొండ విషయాధినేతలయ్యారు.<br />
మొదటి బేతరాజు 1051 వరకు జీవించి వున్నట్టు, అనగా 50 సంవత్సరాలకు పైగా ఏలాడని, శాసనాలు తెల్పుతున్నాయి. ..<br />
ఇతని సేనాని రేచర్ల బ్రహ్మ చాళుక్య త్రైలోక్య సోమేశ్వరుని తరపున చోళరాజధాని కంచి పై దాడి చేశాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గరుడ_బేతరాజు" నుండి వెలికితీశారు