"చతుష్షష్టి కళలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయి. అవి వివిధ శాస్త్ర గ్రంథాలలో వివిధ రకములుగా యున్నవి.
==చతుష్షష్టి విద్యలను తెలియజేసే శ్లోకం==
{{వ్యాఖ్య|<big>వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.</big>|}}
===అర్థము===
#అక్షర ముష్టికా కథనం
#మ్లేచ్చిక వికల్పాలు
#దేశభాషా విజ్ఞానం
#పుష్పశకటిక
#నిమిత్త జ్ఞానం
===చంపూరామాయణము లో <ref>[చంపూరామాయణము 6-1, ఇవి చంపూరామాయణ వ్యాఖ్యయగు రామచంద్ర బుధేంద్రవిరచిత 'సాహిత్య మంజూషిక' యందు పేర్కొనబడినవి]</ref>===
{{Div col|cols=4}}
# ఇతిహాసాగమాదులు,
# కావ్యాలంకార నాటకములు,
# గాయకత్వము,
# కవిత్వము,
# కామశాస్త్రము,
# ద్యూతము,
# దేశభాషలు,
# లిపిజ్ఞానము,
# లిపికర్మ,
# వాచనము,
# సర్వపూర్వ వృత్తాంతములు,
# స్వరశాస్త్రము,
# శకునశాస్త్రము,
# సాముద్రికము,
# రత్నశాస్త్రము,
# రథగతి కౌశలము,
# అశ్వగతి కౌశలము,
# మల్లశాస్త్రము,
# సూదకర్మ,
# వృక్షదోహదము,
# గంధవాదము,
# ధాతువాదము,
# ఖన్యావాదము,
# రసవాదము,
# జాలవాదము,
# అగ్నిసంస్తంభము,
# ఖడ్గస్తంభము,
# జలస్తంభము,
# వాక్‌స్తంభము,
# వయస్తృంభము,
# వశ్యము,
# ఆకర్షణము,
# విద్వేషణము,
# ఉచ్చాటనము,
# మారణము,
# కాలవంచనము,
# జలప్లవన చాతుర్యము,
# పాదుకాసిద్ధి,
# మృత్సిద్ధి,
# ఘటికాసిద్ధి,
# ఐంద్రజాలికము,
# అంజనము,
# నరదృష్టివంచనము,
# స్వరవంచనము,
# మణిసిద్ధి,
# మంత్రసిద్ధి,
# ఔషధసిద్ధి,
# చోరకర్మ,
# ప్రేతక్రియ,
# లోహక్రియ,
# అశ్మక్రియ,
# మృత్క్రియ,
# దారుక్రియ,
# వేణుక్రియ,
# వర్మక్రియ,
# అంజనక్రియ,
# అదృశ్యకరణి,
# దూరకరణి,
# మృగయారతి,
# వాణిజ్యము,
# పాశుపాల్యము,
# కృషి,
# ఆహవకర్మ,
# లావకుక్కుటమేషాదియుద్ధకారణకౌశలము
{{Div end}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1179746" నుండి వెలికితీశారు