చలం (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
'''చలం''' ఒక ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. ''ఆంధ్రా దిలీప్ కుమార్'' అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. హీరోగానే కాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గా ప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి [[శారద]] ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో [[దాసరి నారాయణరావు]] వీరిని ప్రోత్సహించారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/చలం_(నటుడు)" నుండి వెలికితీశారు