సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
=== పరిశీలించడము ===
ఒక ప్రహేళిక పరిష్కారము లో స్కానింగ్ ను చాలా సార్లు చెయ్యవలసి రావచ్చును. స్కానింగు లో రెండు టెక్నీకు లుపద్ధతులు కలవు.
 
*'''క్రాస్ హాచింగ్:''' అన్ని అడ్డు వరుసలను చూసి ఏ 3X3 చతురస్రము లో ఏ ఏ అంకెలు కావలెనో గుర్తు పెట్టుకోవలెను. ఆ తరువాత అన్ని నిలువు వరుసలను గమనిస్తే పైన గుర్తు పెట్టబడిన 3X3 చతురస్రము ల లో కావల్సిన అంకెలు తగ్గును. త్వరగా పరిష్కరించుటకు, మొత్తము ప్రహేళిక లో ఎక్కువగా ఉన్న అంకెలను మొదట స్కాన్ చెయ్యవచ్చును. ముఖ్యమైన విషయము ఏమంటే ఈ పద్దతిని '''''అన్ని అంకెల (1-9)''''' పై క్రమము లో వాడవలెను.
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు