ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 34:
 
 
దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒరిస్సా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.
 
ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఛత్తీస్‌గఢ్" నుండి వెలికితీశారు