ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన''' లేదా '''రణ తిక్కన'''. ఈయన [[తిక్కన]] సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు<ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>. తల్లి పోతాంబ. ఖడ్గ తిక్కన తాత అయిన1190లో జన్మించాడని భాస్కరమంత్రికిఆరుద్ర నలుగురుచారిత్రక కుమారులు:మరియు పెద్దవాడుసాహితీ కేతనప్రగ్గడు,ఆధారలను రెండవవాడుపరిశీలించి మల్లన,నిర్ణయించాడు. మూడవవాడుతనకు సిద్ధన,70యేళ్ల చివరిదాకా వాడుఅంటే కొమ్మన. తిక్కన1260దాకా మనుమసిద్ధి సోమయాజికొలువులో తండ్రిఉన్నాడని కొమ్మనతేలింది. చరిత్రకారులు ఖడ్గతిక్కన తండ్రి1260లో సిద్ధనకాటమరాజుతో చోడజరిగిన తిక్కరాజుయుద్ధంలో కుమరణించాడని మంత్రిగాముక్తకంఠముతో పనిచేశాడు.చెబుతున్నారు సిద్ధనమంత్రికికానీ ఏడుగురుకాటమరాజు కుమారులు.చరిత్రమీద అందరూప్రత్యేక నెల్లూరిపరిశోధన చోడులచేసిన ఆస్థానములోమీదట పనిచేసినవారే.అందులో వీరిచారిత్రకసత్యం ఇంటిపేరులేదని , 70 ఏళ్ల ఖడ్గతిక్కన యుద్ధానికి వెళ్లటం, 90యేళ్ల తల్లి విరిగిన పాలుపోయటంలో సంభావ్యత లేదని ఆరుద్ర కొట్టరువుభావించాడు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.105110</ref>
 
==కుటుంబం==
ఖడ్గ తిక్కన ఇంటిపేరు కొట్టరువు. ఖడ్గ తిక్కన తాత అయిన భాస్కరమంత్రికి నలుగురు కుమారులు: పెద్దవాడు కేతనప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, చివరి వాడు కొమ్మన. తిక్కన సోమయాజి తండ్రి కొమ్మన. ఖడ్గతిక్కన తండ్రి సిద్ధన చోడ తిక్కరాజు కు మంత్రిగా పనిచేశాడు. సిద్ధనమంత్రికి ఏడుగురు కుమారులు: ఖడ్గతిక్కన, భాస్కరుడు, కేతన, మల్లన, మల్లన, చిన భాస్కరుడు, పెమ్మన. వీరందరూ నెల్లూరి చోడుల ఆస్థానములో పనిచేసినవారే.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.105</ref>
 
ఖడ్గ తిక్కన భార్య జానమ్మ. వీరికి సిద్ధన, కొమ్మన, ఇమ్మడిమనుమసిద్ధి, ముమ్మడి మనుమసిద్ధి అని నలుగురు కుమారులు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.109</ref>
 
==యుద్ధం==
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు