జనాభా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 32:
== ప్రపంచ జనాభా ==
[[దస్త్రం:World population growth - time between each billion-person growth.svg|250px|thumb|ప్రపంచ జనాభా ఒకో బిలియన్ (100కోట్లు) మంది పెరగడానికి పట్టిన సమయం చూపే గ్రాఫ్.]]
[[ఫిబ్రవరి 25]] [[2006]]నాటికి <ref>papers published by the [[:en:United States Census Bureau|United States Census Bureau]]</ref> [[ప్రపంచం|ప్రపంచ]] జనాభా 6.5 బిలియన్లకు (6,500,000,000 లేదా 650 కోట్లు) చేరుకుంది. [[2012]]నాటికి భూమిమీద 7 బిలియన్ల జనాభా ఉంటుందని అంచనా.{{Fact|date=July 2007}}.
2050 నాటికి ప్రపంచ జనాభా 9 బిలియన్లు (900 కోట్లు) అవుతుందని ఐ.రా.స. జనాభా విభాగం వారి అంచనా<ref>{{cite press release |title=World population will increase by 2.5 billion by 2050; people over 60 to increase by more than 1 billion |publisher=United Nations Population Division |date=[[March 13]], [[2007]] |url= http://www.un.org/News/Press/docs//2007/pop952.doc.htm |accessdate=2007-03-14 |quote=The world population continues its path towards population ageing and is on track to surpass 9 billion persons by 2050.}}</ref>. గడచిన 50 సంవత్సరాలలోనూ, ముఖ్యంగా 1960 - 1995 మధ్యకాలంలో మెరుగైన వైద్య సౌకర్యాలు లభించినందువలనా, ఆహారోత్పత్తి పెరిగినందువలనా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది<ref>[http://news.bbc.co.uk/1/hi/world/south_asia/4994590.stm BBC NEWS | The end of India's green revolution?]</ref> <ref>[http://www.foodfirst.org/media/opeds/2000/4-greenrev.html Food First/Institute for Food and Development Policy]</ref>.
ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40 శాతం ,ఆఫ్రికాలో 12 శాతం, యూరోప్ దేశాల్లో 11 శాతం, ఉత్తర అమెరికాలో 8 శాతం, దక్షిణమెరికా 5.3 శాతం, ఆస్ట్రేలియాలో 0.3 శాతం ప్రజలు జీవిస్తున్నారు.
పంక్తి 39:
ఒక ప్రాంతంలో [[:en:fertility|సంతానోత్పత్తి రేటు]]లో వచ్చే తేడాలు, పెద్దయెత్తున జరిగే వలసలు, రోగాలు, కరవు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలవలన జనాభా తరగవచ్చును. పాతకాలంలో ([[ప్లేగు]], [[కలరా]] వంటి) వ్యాధులవలన ఒకో ప్రాంతంలో జనాభా బాగా తగ్గడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు వలసల వెళ్ళడం వలన గ్రామాల జనాభా తగ్గుతున్నది. అయితే 'అధిక జనాభా' లేదా 'అల్ప జనాభా' అన్న విషయం అక్కడి జనుల సంఖ్యపైన మాత్రమే నిర్ధారణ కాదు. అక్కడ ఉన్న వనరులు ఎందరు జనుల ఉపాధికి అనుకూలం అనేది ముఖ్యాంశం. కనుక క్రొత్త జీవనోపాధి కలిగించడం జనాభా సమతుల్యతను పరిరక్షించడానికి సరైన మార్గం.
జపాన్,కజక్‌స్థాన్, ఉక్రెయిన్, బెలారస్, మాల్డోవా, ఇస్తోనియా, లాట్వియా, లిత్వేనియా, బల్గేరియా, జార్జియా, అర్మేనియా, బోస్నియా, క్రొయేషియా, స్లొవేనియా, హంగేరీ ,ఇటలీ జర్మనీ
,గ్రీస్, స్పెయిన్, క్యూబా, ఉరుగ్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రియా ,సింగపూర్, బ్రిటన్, ఫ్రాన్స్ ,జింబాబ్వే, శ్వాజిలాండ్ మొదలైన దేశాలు దేశాలు బిడ్డలను పుట్టిస్తే
జపాన్: నెలకి ఐదు వేల రూపాయిలు చొప్పున పన్నెండేళ్ల వయసొచ్చేదాకా
సింగపూర్ : బేబీబోనస్ మొదటి బిడ్డకైనా, రెండో బిడ్డకైనా4000 మూడు లేదా నాలుగో సంతానమైతే 6000 డాలర్లు . బిడ్డ పేర బ్యాంకులో 18000 డాలర్లు
రష్యా : రెండో బిడ్డకి రెండున్నర లక్షల రూబుళ్లు(మూడు లక్షల డెబ్భై వేల రూపాయలు) బిడ్డకి మూడో ఏడు వచ్చిన తర్వాతే ఇస్తారు.
జర్మనీ : తండ్రికి కూడాఏడాది సెలవులు, 75 శాతం జీతం.
ఫ్రాన్స్: బిడ్డ పుట్టినపుడు
స్పెయిన్:పన్నుల నుండి నెలకి 400 డాలర్లు సంవత్సరం పాటు మినహాయింపు .ప్రజా రవాణాలో డిస్కౌంట్లు
పంక్తి 50:
[[దస్త్రం:BPL Data GOI .png|thumb|300px|right|భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా శాతం.]]
జనాభా పెరుగుదలను నియంత్రించే విధానాన్ని [[జనాభా నియంత్రణ]] అంటారు. పురాతన [[గ్రీస్]] దేశంలో తమ అధిక జనాభా ఆవాసాలకోసం వారు సుదూర ప్రాంతాలలో వలస కేంద్రాలను స్థాపించారు. ఆధునిక కాలంలో [[భారత దేశం]]లో [[కుటుంబ నియంత్రణ]] విధానాన్ని చాలా విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. [[చైనా]]లో [[:en:one-child policy|ఒకే బిడ్డ విధానాన్ని]] అధికారికంగా అమలు చేశారు.
జనాభా పెరుగుదలను నియంత్రించే కారకాళను రెండు విధాలుగా విభజింపవచ్చును - (1) సాంద్రతా పరతంత్ర కారకాలు జనాభా సాంద్రతపై ఆధారపడి ఉంటాయి - ఉదా హరణకు జీవుల మధ్య పోటీ, వలసలు, వ్యాధులు, అధిక జనాభా, జీవుల ప్రవర్తన వంటివి (2) సాంద్రతా స్వతంత్ర కారకాలు - వీటికి జనాభా సాంద్రతతో సంబంధం లేదు. ఉదాహరణకు ఆహారం కొరత, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, ప్రకృతి విపత్తులు వంటివి.
ప్రభుత్వాల ద్వారా ప్రోత్సహింపబడే (లేదా వత్తిడి చేయబడే) జనాభా నియంత్రణకూ, వ్యక్తులు తమ ఇష్టానుసారం అమలు చేసుకొనే నియంత్రణకూ భేదాన్ని గమనించవలసి ఉన్నది. వ్యక్తులు తమకు బిడ్డలు కావాలనుకొనే సమయాన్ని తాము నిర్ణయించుకోవడం స్వచ్ఛంద నియంత్రణలో ముఖ్యమైన అంశం. ఈ విషయంలో అధికంగా కోట్ చేయబడిన [[:en:Ansley J. Coale|ఆన్స్‌లీ కోలే]] విశ్లేషణ ప్రకారం జనాభా పెరుగుదల తరగడానికి మూడు మౌలికమైన కారణాలున్నాయి. (1) సంతానోత్పత్తి కేవలం 'చాన్స్' లేదా 'భగవదనుగ్రహం' కారణంగా మాత్రమే కాక వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కూడా మారే అవకాశం ఉన్నదని గ్రహించడం. (2) పరిమిత సంతానం వల్ల ప్రయోజనాలున్నాయని అభిప్రాయపడడం.(3) నియంత్రణకు అవుసరమైన విధానాల గురించి మరింత అవగాహన.<ref>[[Ansley J. Coale]], "The Demographic Transition," Proceedings of the International Population Conference, Liège, 1973, Volume 1, pp. 53-72.</ref>. కేవల ప్రకృతి సహజమైన సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా ఉన్న సమాజంలో కంటే నియంత్రణ పాటించే సమాజంలో పాటించే ముఖ్య విధానాలు: (1) పిల్లలను కనడం ఆలస్యం చేయవచ్చును. (2) బిడ్డకూ బిడ్డకూ మధ్య ఎక్కువకాలం ఆగవచ్చును. (3) అసలు బిడ్డలను కనకపోవచ్చును. స్త్రీల విద్య, ఆర్ధిక స్వావలంబన పెరిగిన సమాజాలలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే కొంత నియంత్రణ పాటించినంతలో సంతానోత్పత్తి రేటులు
వ్యక్తులు స్వచ్ఛందంగా పాటించే నియంత్రణ కంటే ప్రభుత్వాలు అమలు చేసే లేదా ప్రోత్సహించే నియంత్రణ భిన్నమైనది.<Ref>For a discussion of the range of "population policy" options available to governments, see Paul Demeny, "Population Policy: A Concise Summary," ''Population Council, Policy Research Division, Working Paper No. 173'' (2003)[http://www.popcouncil.org/pdfs/wp/173.pdf].</ref>
పంక్తి 57:
''European Journal of Population/Revue européenne de Démographie'' 3, Nos. 3-4 (July, 1988): 459-481.</ref> ఇది కేవలం సంతానోత్పత్తి నిరోధించడానికే పరిమితం కానక్కరలేదు. వలసల ప్రోత్సాహం, పన్ను రాయితీలు, సెలవు దినాలు వంటి ప్రోత్సాహక అవకాశాల ద్వారా ప్రభుత్వాలు జనాభాను పెంచేందుకు కూడా ప్రయత్నిస్తాయి.
== ముదురు పెళ్లే
"జనాభా నియంత్రణకు లేటు వయసు పెళ్లిళ్లే సమర్థనీయం. 30-31 ఏళ్లకు వివాహాం చేసుకునే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.అధిక జనాభాతో వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి.అస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలే వారి ప్రజల ఉద్యోగాల రక్షణకు భారతీయుల్ని తిప్పి పంపిస్తున్నాయి. దేశంలో జనాభా పెరుగుదల, వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నవారికీ లేనివారికీ మధ్యే జరుగుతాయి.నక్సలిజం ఇందుకు ఓ ఉదాహరణ"
== అధిక జనాభా ==
పంక్తి 71:
; జనాభా ప్రకారం భారత దేశములో 10 పెద్ద నగరాలు:
[[ముంబాయి]], [[ఢిల్లీ]], [[కోల్‌కతా]], [[బెంగుళూరు]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[అహమ్మదాబాదు]], [[పూణే]], [[కాన్పూర్]], [[సూరత్]]
గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, [[విడాకులు]] , పెళ్లికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.[[కుటుంబ నియంత్రణ]] కు [[లింగ వివక్ష]]
== ఆంధ్ర ప్రదేశ్ జనాభా 2001 ==
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%.
జనాభా వల్ల నష్టాలు
భారతదేశంలో జనాభా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే
|