జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = జమలాపురం కేశవరావు
| residence =
| other_names =జమలాపురం కేశవరావు
| image =Sardar jamalapuram kesavarao.jpg
| imagesize = 200px
| caption = జమలాపురం కేశవరావు
| birth_name = జమలాపురం కేశవరావు
| birth_date = [[1908]], [[సెప్టెంబరు 3]]
| birth_place = [[హైదరాబాదు]]
| native_place =
| death_date = [[1953]], [[మార్చి 29]]
| death_place =
| death_cause =
| known = ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
| occupation = ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు
| title =
పంక్తి 38:
 
 
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[1908]], [[సెప్టెంబరు 3]] - [[1953]], [[మార్చి 29]]) [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. తన కడుపు నిండిందా లేదా అన్నది ఆయనకు ప్రధానం కాదు. ఎదుటి వాడు తిన్నాడా లేదా అన్నదే ఆయనను నిత్యం వేధించిన ప్రశ్న! ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. ఆయనే జమలాపురం కేశవరావు.
==జీవిత విశేషాలు==
నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో [[1908]] [[సెప్టెంబర్ 3]] న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు పుట్టిన తొలి సంతానం కేశవరావు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు కేశవరావును ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆరడుగుల ఆజానుబాహువైన కేశవరావు, ఎత్తుకు తగ్గ దృఢమైన శరీరం, చెరగని చిరునవ్వుతో నిండుగా కనిపించేవారు. నిజాం పాలనలో కొనసాగుతున్న వెట్టి చాకిరితో అష్టకష్టాలకు గురవుతున్న ప్రజలను చూసిన కేశవరావు చలించిపోయారు. దాన్నుంచి ప్రజలను విముక్తం చేయడానికి తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు.
 
==స్వాతంత్ర్యోధ్యమంలో==
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు