జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:తెలుగు కళాకారులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[బొమ్మ:g_varalakshmi.jpg|right|frame|జి.వరలక్ష్మి]]
'''గరికపాటి వరలక్ష్మి''' అందరికీ
==జీవిత విశేషాలు==
వరలక్ష్మి 1926లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని
వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన [[కె.ఎస్.ప్రకాశరావు]]ను వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.
|