"తబలా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
== నిర్మాణం ==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె [[తోలు]]తో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి. వీటిని నేలమీద కుదురు పై పెట్టి చేతులతో వాయిస్తారు. వీటి శబ్దం అతి మధురంగా వుంటుంది.
[[File:Tabala in harikata.JPG|thumb|left|హరికథలో తబలా వాయిస్తున్న కళాకారుడు. మొగరాల గ్రామం]]
 
== తబలా పదజాలము ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1184464" నుండి వెలికితీశారు