తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
[[బొమ్మ:Alampur 16.JPG|thumb|right|200px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>]]
[[ఫైలు:Tungabhadra River 04.JPG|thumb|left|200px|<center>కర్నూలు వద్ద తుంగభద్ర నదిపై రైల్వే వంతెన</center>]]
'''తుంగభద్ర నది''' [[కృష్ణా నది]]కి ముఖ్యమైన ఉపనది. [[రామాయణము|రామాయణ]] కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది [[కర్ణాటక]]లో పడమటి కనుమలలో జన్మించిన [[తుంగ నది|తుంగ]], [[భద్ర నది|భద్ర]] అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన [[విజయనగర సామ్రాజ్యం]] ఈ నది ఒడ్డునే వెలిసింది. [[హంపి]], [[మంత్రాలయం]] లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి.
 
పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.
పంక్తి 13:
==నదీ ప్రయాణం==
[[ఫైలు:Sangama.jpg|right|thumb|శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం]]
[[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపి]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలం వద్ద [[తెలంగాణ]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో [[హోస్పేట]] వద్ద [[ఆనకట్ట]] నిర్మించబడినది.
పంక్తి 19:
==తుంగభద్ర పుష్కరాలు==
{{main|తుంగభద్ర నది పుష్కరము}}
[[పుష్కరాలు]] హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు [[2008]] [[డిసెంబర్]] మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[మహబూబ్ నగర్]] మరియు [[కర్నూలు]] రెండు జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. [[కర్నూలు]], [[మంత్రాలయం]], [[ఆలంపూర్]] తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు