దర్శకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
దర్శకుడు అనగా ఛలనచిత్రానికి మార్గనిర్దేశకుడు. ఛలనచిత్రానికి సంబంధించి ఇరవై నాలుగు శాఖలను సమన్వయపరిచీ సమర్ధవంతంగా ఆయా శాఖల నుండి తనకు కావలసిన విధముగ వారి వారి సామర్ధ్యన్ని ఉపయొగించుకుని తన ఆలొచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్యముగ మలచే వ్యక్తిని దర్శకుడు అని సంభొధిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/దర్శకుడు" నుండి వెలికితీశారు