నందికోళ్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

+/- వర్గం
చి Wikipedia python library
పంక్తి 10:
* '''విలాసిని''' : ఇందులో ఒక [[యువతి]]ని నగ్నంగా పుష్పంతో పోలుస్తూ చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting6.html Painting of Vilasini]</ref>
* '''చిత్రాంగి''' (1929) : ఇందులో భారత స్త్రీ [[చిత్రాంగి]] గోడపై కూర్చున్నట్లు అందంగా చిత్రించారు. ఆమె ధరించిన చీర రంగులు, చుట్టూ ప్రకృతిలోని రంగులు బాగా కలిశాయి.<ref>[http://www.gopalarao.com/painting7.html Painting of Chitrangi]</ref>
* '''రాధాకృష్ణ''' (1927) : ఇందులో [[శ్రీకృష్ణుడు]] మరియు [[రాధ]] తో మధ్యన [[గోవు]]ను చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting8.html Painting of Radha Krishna]</ref>
* '''ఉళూచి అర్జునుడు''' : ఇందులో [[అర్జునుడు]] నదీతీరంలో విశ్రాంతి తీసుకుండగా నాగకన్య [[ఉలూచి]] తన్మయత్వంతో చూస్తున్నట్లు చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting9.html Painting of Uluchi Arjun]</ref>