నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox person
|name = నాథూరామ్ గాడ్సే
|image = Nathuram godse.jpg|200px
|caption = నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హ్యత్య చేయుట కొరకు ట్రయల్ వద్ద చిత్రం
|birth_date = {{birth date|1910|5|19|df=yes}}
|birth_place = [[Baramati]], [[Pune District]], [[Bombay Presidency]], [[British Raj|British India]]<br><small>(now in [[Maharashtra]], India)
|death_date = {{death date and age|1949|11|15|1910|5|19|df=yes}}
|death_place = [[Ambala]] Prison, [[Punjab Province (British India)|Punjab Province]], [[Dominion of India]]<br><small>(now in [[Haryana]], India)
|death_cause = ఉరితీత
|nationality = భారతీయుడు
|known_for = [[Assassination of Mohandas Karamchand Gandhi]]
}}
నాథూరామ్ గాడ్సే ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఇతను గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు.
 
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాంధీ వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే [[నారాయణ్ ఆప్తే]], []], [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని అంబాలా జైలులో ఉరి తీశారు. స్వతంత్ర భారతదేశం లో ఉరితీయబడిన మొదటి వ్యక్తి గాడ్సే
 
గాంది పుట్టిన దేశం లో గాడ్సే కూడ పుట్టాడు... మరి గాంది జివీతం చదవడం ఎంత ముఖ్యమో గాడ్సే జీవిత చరిత్ర చదవడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం...
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు