పి.ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పెనుపాత్రుని.ఆదినారాయణరావు
| residence = విజయవాడ
| other_names =
| image =Adinarayanarao P.jpg
| imagesize = 200px
| caption = పి.ఆదినారాయణరావు
| birth_name = పి.ఆదినారాయణరావు
| birth_date = [[ఆగష్టు 21]] [[1914]]
పంక్తి 12:
| death_date = {{death date and age|1991|1|25|1914|8|21|df=y}}
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత
| occupation = [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
| title =
| salary =
పంక్తి 24:
| religion =
| wife =
| spouse= [[అంజలీదేవి]]
| partner =
| children =
పంక్తి 40:
'''పెనుపాత్రుని.ఆదినారాయణరావు''' ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి [[అంజలీదేవి]] పేరుతో స్థాపించిన [[అంజలీ పిక్చర్స్]] అధినేత.
 
వీరు [[ఆగష్టు 21]] [[1914]] సంవత్సరంలో [[విజయవాడ]]లో కృష్ణాష్ట్జమి రోజున జన్మించారు. చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి 'సావిత్రి' నాటకంలో నారదుని పాత్ర పోషించారు. [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]]కు చెందిన 'పెదగురువు' అనే [[పట్రాయని నరసింహశాస్త్రి]] గారి వద్ద గాత్రం, [[హార్మోనియం]] వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత [[సి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[గొల్లభామ]] చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో [[బి.ఎ.సుబ్బారావు]] నిర్మించిన [[పల్లెటూరి పిల్ల]] చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి [[అంజలీదేవి]] పేరుతో 1953లో [[అంజలీ పిక్చర్స్]] స్థాపించారు. 1955లో నిర్మించిన [[అనార్కలి]] చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని 'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా' అనే మధుర గీతం వీరి సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన [[సువర్ణసుందరి]] తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. [[సతీ సక్కుబాయి]] వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
 
వీరు [[1991]] సంవత్సరంలో [[జనవరి 25]] న పరమపదించారు.
పంక్తి 49:
# [[కన్నవారిల్లు]] (1978)
# [[మహాకవి క్షేత్రయ్య]] (1976) - నిర్మాత కూడాను
# [[అల్లూరి సీతారామరాజు]] (1974)
# [[భక్త తుకారాం]] (1973)
# [[పెద్ద కొడుకు]] (1972)
# [[మోసగాళ్ళకు మోసగాడు]] (1971)
# [[అగ్ని పరీక్ష]] (1970)
# [[అమ్మకోసం]] (1970) - నిర్మాత కూడాను
# [[సతీ సక్కుబాయి]] (1965)
# ఫూల్ కీ సేజ్ (1964)
# [[స్వర్ణ మంజరి]] (1962) - నిర్మాత కూడాను
# మంగయిర్ ఉల్లన్ సెల్వమ్ (1962)
పంక్తి 66:
# [[అనార్కలి]] (1955)
# [[అనాత్కలి]] (తమిళం) (1955)
# [[అన్నదాత]] (1954)
# [[పరదేశి ]] (1953) - నిర్మాత కూడాను
# [[పూంగోదై]] (తమిళం) (1953)
# [[తిలోత్తమ]] (1951)
పంక్తి 73:
# [[మాయల మారి]] (1951)
# [[మాయక్కారి]] (తమిళం) (1951)
# [[పల్లెటూరి పిల్ల]] (1950)
# [[గొల్లభామ]] (1947)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పి.ఆదినారాయణరావు" నుండి వెలికితీశారు