పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox writer <!-- For more information see [[:Template:Infobox Writer/doc]]. -->
| name = పెండ్యాల వరవరరావు
| image = VaraVaraRao_VIRASAM.jpg
| image_size = 200px
| alt = వి.వి
| caption = [[విరసం]] సభలో ప్రసంగిస్తున్న వరవరరావు
| pseudonym =
| birth_name =
| birth_date = {{Birth date and age|1940|11|3}}
| birth_place = [[వరంగల్]] జిల్లా లోని [[చిన్నపెండ్యాల]]
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} -->
| death_place =
| resting_place =
| occupation = విప్లవ రచయిత
| language = తెలుగు
| nationality = భారతీయుడు
| ethnicity =
| citizenship =
| education =
| alma_mater =
| period =
| genre =
| subject =
| movement =
| notableworks =
| spouse =
| partner =
| children =
| relatives =
| awards =
| signature =
| signature_alt =
| module =
| website = <!-- www.example.com -->
| portaldisp =
}}
'''పెండ్యాల వరవర రావు''' (Varavara Rao) అందరికీ వి.వి. గా సుపరిచితుడు. ఆయన [[నవంబరు 3]] , [[1940]] లో [[వరంగల్లు]] జిల్లా లోని [[చిన్నపెండ్యాల]] అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం మరియు సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. ''వరవర'' అంటే ''శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు'' అని అర్ధం. <ref>'వరవరముని' - శ్రీవైష్ణవం గురుపరంపరలో ఒక ప్రసిద్ధ ఆచార్యుడు</ref>
పంక్తి 42:
 
==విరసం==
జనవరి [[1970]] లో తోటి కవులతో స్థాపించిన ''తిరగబడు కవులు'' కొన్నాళ్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి [[1970]] [[జూలై 4]] న ''[[విప్లవ రచయితల సంఘం]]'' ([[విరసం]]) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. ఆయన ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడు గా ఉన్నాడు. [[1984]] నుండి [[1986]] వరకు కార్యదర్శి గా కూడా ఉన్నాడు. [[1983]] లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడు గా మరియు [[1993]] వరకు ప్రధాన కార్యదర్శి గా ఉన్నాడు. విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు మరియు యువకులకు స్ఫూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది. వి.వి. విప్లవోద్యమం తో పాటు, సాహిత్య రంగానికి కూడ చాలా దోహదపడ్డాడు.
 
==జైలు జీవితము==
(ఆయన ఎంచుకొన్న జీవిత విధానం వలన) రెండు దశాబ్దాల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఎన్నో కేసులు బనాయించి పీడిస్తూనే ఉంది. [[1980]] లలో ఆయన ప్రాణానికి కుడా ముప్పు కలిగింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా, [[1973]] నుండి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. 1985-89 లో రాం నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో, శిక్ష అనుభవించాడు ('one thousand days and nights of solitary confinement'). [[1986]] లో టాడా([http://www.satp.org/satporgtp/countries/india/document/actandordinances/Tada.htm#1 TADA]) చట్టం కింద మోపబడిన రాం నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసులలో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
 
==రచనలు==
పంక్తి 77:
*''1968-88 లలో ప్రజలపాటగా జానపదాల పరివర్తన'' అనే అంశం మీద 1991-94 లో పరిశోధన చేసాడు.
*కన్యాశుల్కం ' నవల ' కాదు...నాటకమే (1993) [[గురజాడ]] వ్రాసిన [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] గూర్చి ఆంధ్ర ప్రభ లో వ్యాసం .
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి. [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
[[బొమ్మ:VaraVaraRao_writing.jpg|thumb|రచనలో నిమగ్నమైన వి.వి.]]
పంక్తి 91:
==బయటి లింకులు==
*[http://www.varavararao.org/ ''వరవరరావు'' హోంపేజ్]
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/4165274.stm ''వి.వి.'' అరెస్టు నాటి B.B.C. వ్యాసం ]
*[http://groups.yahoo.com/group/VaraVaraRao_Poetry/ ''వి.వి.'' కి మద్దతు పలుకుతూ వేదిక ]
*[http://pg.photos.yahoo.com/ph/varavara_rao/my_photos ''వరవరరావు'' యాహూ! ఫోటో ఆల్బం ]
*వి.వి. గురించి [[నెల్లుట్ల వేణుగోపాల్]] [http://www.varavararao.org/en/about/venu_sketch.html వ్యాసం ]
 
==నోటులు, మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు