పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| residence = విజయవాడ
| other_names =పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| image = Peddibhotla subbaramayya.jpg
| imagesize = 200px
| caption = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| birth_name = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| birth_date = 1938
| birth_place = గుంటూరు
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = కథా రచయిత
| occupation =
| title =
పంక్తి 35:
| weight =
}}
'''పెద్దిభొట్ల సుబ్బరామయ్య''' సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఈయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి.ఈయన తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఈయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. ఆయన వ్రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]]కు ఎంపిక అయినది<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 42:
సుబ్బరామయ్య ఆంధ్ర లయోలా కాలేజీ లో లెక్చరర్ గా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబర్ 1996 లో పదవీవిరమణ చేశారు.
 
ఈయన 1959 లో తన రచనలను మొదలుపెట్టారు<ref>{{cite web|author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref>ఈయన రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముది పడి ఉంటాయని తెలిపారు<ref name="sahitya-akademi-award-for-vijayawada-writer" /> ఈయన 200 లకు పైగా కథలను వ్రాసారు. ప్రాధమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మకం.
 
==పనులు==
పంక్తి 53:
* గోపీచంద్ మెమోరియల్
* అప్పజ్యోస్యుల విష్ణుభొట్ల కందలం ఫౌండేషన్ అవార్డు.'
* 2012 లో తెలుగు లో [[:en:List of Sahitya Akademi Award winners for Telugu|సాహిత్య అకాడమీ అవార్డు]]
 
== పెద్దిబొట్ల కథలు==
పంక్తి 71:
 
{{Persondata
| NAME =Subbaramaiah, Peddibhotla
| ALTERNATIVE NAMES =
| SHORT DESCRIPTION = Telugu writer
| DATE OF BIRTH = ,
| PLACE OF BIRTH =
| DATE OF DEATH =
| PLACE OF DEATH =
}}